Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 100 - 200
Sorry, your browser does not support HTML5 audio.
అభయ మభయమో హరి నీకు | విభుడవింతటికి వెరవిక నేది | | 1383
అదె చూడు తిరువేంకటాద్రి నాలుగుయుగములందు| వెలుగొందీ ప్రభ మీరగాను|| 12271227
అది నాయపరాధమిది నాయపరాధ|మదియు నిదియు నాయపరాధము|| 1271-విటపి
ఆదిదేవ పరమాతుమా | వేద వేదాంత వేద్య నమో నమో | |12891289
ఆదిమునుల సిద్ధాంజనము | యేదెస జూచిన యిదివో వీడే | | 12611261
ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమా | శ్రీకాంతు భజియించు సేవకులకు | | 1288
అందరి బ్రదుకులు నాతనివే | కందువెల్ల శ్రీకాంతునిదే | | 1335- ఖమాస్
అందరికాధారమైన ఆదు పురుషుడీతడు | విందై మున్నారగించె విదురుని కడ నీతడు | | 1351- బృందావని
అంతర్యామి అలసితి సొలసితి | యింతట నీ శరణిదె చొచ్చితిని | | 1381- కుంతలవరాళి
అంతయు నీవే హరి పుండరీకాక్ష | చెంత నాకు నీవే శ్రీరఘురామా | |1385-హిందోళ
అన్ని చోట్ల పరమాత్మ నీవు | యిన్ని రూపుల భ్రమయింతువుగా | | 1278
అణురేణు పరిపూర్ణుడైన శ్రీవల్లభుని | బ్రణుతించువారువో బ్రాహ్మలు | | 1365
ఆపన్నులపాలి దైవమాతడే గతి దక్క | యే పొద్దును భజియించగ నితరుడు మరి కలడా | | 1266
ఆశమీద విసుదౌదాక యీ | గాసి బరచు తన కపటమే సుఖము | | 1212
అతడే సకలవ్యాపకు డతడే యాతుర బంధువు|డతడు దలపుల ముంగిట నబ్బుట యెన్నడొకో|| 1353-పూర్వికళ్యాణి
బాలులతో వీధులలోఁ బారాడువాడు| కోలలెత్తుక వుట్లు గొట్టీఁజూండీ||-1256
భారమైన వేపమాను పాలుపోసి పెంచినాను | తీరని చేదేగాక తియ్యనుండీనా | | 1287
భోగింద్రులును మీరు బోయిరండు | వేగిన మీదటి విభవాలకు | | 1368
బ్రహ్మ కడిగిన పాదము | బ్రహ్మము దానేనీ పాదము | | 1191
చక్రమా హరి చక్రమా | వక్రమైన దనుజుల వక్కలించవో | | 1183
చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి | మాలు గలసి దొరతనంబు మాన్పుటింత చాలదా | | 1297
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం | | 1343
చిరంతనుడు శ్రీవరుడు | పరమం భవ్యం పావనం | | 1333
దేవ దేవం భజే దివ్య ప్రభావము | రావణాసుర వైరి రఘు పుంగవము | | 1314
దొరుకునా యితని కృప తుది పదంబు | అరిది విభవము లొల్లమని నా బొదలు | | 1358
ఏ కులజుడేమి యెవ్వడైనమి | ఆకడ నాతడె హరి నెరిగినవాడు | | 1292
ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు | ఆడుకొన్న మాటలెల్లా నవి నిజాలా | | 1220
ఏదియును లేనిదేటి జన్మము | వేదంత విద్యా వివేకి గావలెను | | 1301
ఎదుటి నిధానమవెటు చూచిన నీ | వదె వేంకటగిరి యనంతుడా | | 1344
ఎక్కడనున్నా నీతడు | దిక్కయి మాదెస దిరిగీగాక | | 1354
ఎక్కువ కులజుడైన హీన కులజుడైన | నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు | | 1318
ఎండగాని నీడగాని యేమైనాగాని | కొండలరాయడే మా కులదైవము | | 1214
ఏమి గలదిందు నెంత పెనగిన వృధా | కాముకపు మనసునకు కడ మొదలు లేదు | | 1328
ఏమి ఫలము దానిన్నియును దెలిసినను | సాము సేసిన ఫలము జయశీలుడౌటగాక | | 1236
ఎంత గాలమోకదా యీ దేహధారణము | చింతా పరంపరల జిక్కువడ వలసె | | 1316
ఎంత విభవము గలిగె నంతయును నాపదని | చింతించినది గదా చెడని జీవనము | | 1181
ఎంతమానుమన్న జింతలేల మానునే|పంతపుమనసు హరిపై నుంటేగాక||1204
ఎన్ని భాధలబెట్టి యేచెదవు నీవింక నెంతకాలముదాక గర్మమా | మన్నించు మనుచు నీ మఱగు జొచ్చితిమి మా మాటాలకించవో కర్మమా | |1284
ఎఱుగుదురిందరు నెఱగీ నెఱగదు | హరి దానే నిజపరమాతుని | | 1253
ఏటి బ్రతుకు ఒక్క మాటలోనే | యటమటమైన బ్రదుకు | | 1348
ఎట్టివారికి నిట్టికర్మములు మా| మాయెట్టివారికి నింక నేది తోవయ్య|| 1277
హరి గొలిచియు మరీ నవరములా | తిరముగ నతనినే తెలియుట గాకా | | 1290-అభేరి
హరి నెఱగని పుణ్యమంటేరుగాని|దురితాలే దురితాలే దురితాలే సుండీ||1219
ఇదివో సంసారమెంత సుఖమో కాని|తుదలేని దుఃఖమను తొడవు గడియించె|| 1308
ఇందరికి నభయంబు లిచ్చు చేయి | కందువగు మంచి బంగారుచేయి | | 1334
ఇందిరా నాయక యిదివో మాపాటు | చెంది నీవే గతి చేకొనవయ్యా | | 1379
ఇన్ని జన్మములేటికి హరి దాసు | లున్న వూర దానుండిన చాలు | | 1367
ఇతరులకు నిను నెరుగతరమా | సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విర హితులెరుగుదురు నిను ఇందిరారమణా | | 1252
జనులు నమరులును జయలిడగా | ఘనుడదె వుయ్యాల గంభముకాడ | | 1320
కడలుడిపి నీరాడగా దలచువారలకు | కడలేని మనసునకు గడమ యెక్కడిది | | 1226
కడు నడుసు చొరనేల కాళ్ళు గడగగనేల | కడలేని జన్మ సాగరమీద నేల | | 1251
కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై | పడని పాట్లనెల్ల బడి పొరలనేలా | | 1302
కరుణానిధిం గదాధరం | శరణాగత వత్సలం భజే | | 13342
కటకటా యిటుచేసె గర్మబాధ | యెటువంటి వారికిని నెడయదీ బాధ | | 1239
కిం కరిష్యామి కిం కరోమి బహుళ | శంకా సమాధాన జాడ్యం వహామి | | 1265
కొనరో కొనరో మీరు కూరిమి మందు | వునికి మనికి కెల్ల నొక్కటే మందు | | 1237
మాదృశానాం భవామయ దేహినాం | యీదృశం జ్ఞానమితి యేపిన వదంతా | | 1325
మందరధర మధుసూదన | నందగోపనందనా|| 1267
మనుజుడైపుట్టి మనుజుని సేవించి | అనుదినమును దుఃఖమందనేలా | | 1196
మాయపుదనుజులమదవైరి కపి| రాయఁడు వీదివో రామునిబంటు|| 1279
మేదిని జీవులగావ మేలుకోవయ్యా | నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా | | 1377
మిన్నక వేషాలు మాని మేలుకోవయ్యా | సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా | | 1374
మోహము విడుచుటే మోక్షమది | దేహ మెఱుగుటే తెలివీనదే | | 1263
నగధర నందగోప నరసింహ వో | నగజ వరద శ్రీ నారసింహ | |1259
నంద నందన వేణునాద వినోదము | కుంద కుంద దంతహాస గోవర్ధనధరా | | 1312
నమో నారాయణాయ నమః | సమధికానందాయ సర్వేశ్వరాయ | | 1245
నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వ | పారాయణాయ శోభనమూర్తయే నమో | | 1269
నానాదిక్కుల నరులెల్లా | వానలలోననే వత్తురు గదలీ | | 1346
నారాయణ నీనామము బుద్ధి | జేరిన చాలు సిరులేమి బాతి | | 1262
నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో | యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రములిందరికి | | 1380
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప | నగరాజ ధరుడ శ్రినారాయణా | | 1243
నీవనగ నొకచోట నిలిచి వుండుటలేదు | నీవనుచు గనుగొన్న నిజమెల్ల నీవే | | 1232
నీయాజ్ఞ దలమోచి నీదేహధారి నైతి| యీయేడ గోవిందుఁడ నే నీడెరేదెట్లో||1376
పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమ | పాలిటి దైవమని బ్రహ్మాదులు | | 1311
ఫాలనేత్రానల ప్రబల విద్ద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనరసింహ | | 1281
పారకుమీ వోమనసా పంతము విడువకుమీ మనసా|పారిన నీవే బడగయ్యెదవు చేరువనాడే చెప్పునె మనసా||1188
పరుసమొక్కటేకదా పయిడిగా జేసేది | అరయ లోహమెట్టున్నా నందుకేమి | | 1373
రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా|సౌమిత్రి భరత శత్రుఘ్నుల తోడ జయమందు దశరధ రాఘవా ||1392
సడిబెట్ట కటకటా సంసారము చూడ | జడధి లోపలి యీత సంసారము | | 1199
సకల భూతదయ చాలగ గలుగుట | ప్రకటించి దేహ సంభవమైన ఫలము | | 1223
సకల సందేహమై జరుగుచున్నది నొకటి | ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని | | 1332
సకల సంగ్రహము సకల సంచయము|అకృత సుకృత మిది హరినామం||1349
సామాన్యమా పూర్వ సంగ్రహంబు ఫలము | నేమమున బెనగొనియె నేడు నీవనక | | 1200
సేవింతురా యితని జెలగి పరులిట్లనే | కావించె మమ్ము నెక్కడిదైన మితడు | | 1293
సిరి దొలంకెడి పగలు చీకటా యితడేమి | యిరవు దెలిసియు దెలియనియ్యడటుగాన | | 1228
సీతాశోక విఘాతక | పాతాళ లంకా విభాళా | | 1366
సొరిది సంసారంబు సుఖమా యిందరికి | వెరవెఱంగక వగలవేగేరు గాక | | 1248
శ్రీశో యంసుస్థరో యం| కౌశికమఖరక్షకోయం||1264
తలపులోపలి తలపు దైవమితడు | పలుమారు బదియును బదియైన తలపు | | 1356
తన కర్మమెంత చేతయునంతే | గొనకొన్న పనియంత కూలీనంతే | | 1213
తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు | మనసు చంచలబుద్ధి మానీనా | | 1198
తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన|లోన బెట్టుకొని మాకు లోనైనవాడు||1192
తప్పదు తప్పదు దైవము కృపయిది | ముప్పిరి నింతా ముకుందుడే | | 1367
తెలిసిన తెలియుడు తెలియనివారలు | తొలగూడు బ్రహ్మాదులె యెరుగుదురు | | 1317
త్వమేవ శరణం త్వమేవ శరణం|కమలోదర శ్రీజగన్నాధా ||1323
వాడల వాడల వెంట వాడివో వాడివో | నీడనుండి చీరలమ్మే నేతబిహారి | | 1275
వెన్న పట్టుక నేయి వెదకనేలా మరియు | నెన్ని వలసిన దమయేలిటివే కావా | | 1202
వెరపులు నొరపులు వృధా వృధా|ధరపై మరయంతయును వృధా||1217
వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజిన దొంగ | | 1322
విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ | శాశ్వతునకూహింప జన్మమికనేడ | | 1355