Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 1100 - 1200
Sorry, your browser does not support HTML5 audio.
అదె శ్రీవేంకటపతి అలమేలుమంగయును | కదిసి వున్నారు తమకమున పెండ్లికిని | | 14365
ఐనదేది కాని దందులో నేది | నానారూపి శ్రీనాధుడేకాకా || 10127
ఆకెతోమారు వసంతముమాడుదువు రావయ్య| యీకడ నాకడఁ జూచే మెవ్వ రిందు బలువో||12456
అలమేలుమంగ యీకె ఆనుక వద్ద నుండది | చెలరేగి కందువలు చిత్తగించవయ్య | | 8090
అల్లదె నీ రమణి ఆయిత్తమై వున్నది | పెల్లుగ జాజరాడ బిలిచీ బోవయ్యా | | 11172
అలుగకువమ్మ నీవాతనితో నెన్నడును | పలు వేడుకలతోనే పాయకుండరమ్మా | | 9300
అంగమెల్ల చెమరించె నమ్మగారికి|అంగజరసములుబ్బీ నయ్యగారికి|| 9297-సముద్రదీపిక
అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము | శ్రింగారరాయ నీకు శ్రీసతి నిధానము | | 9299-కానడ
అమ్మవారు అయ్యవారు నండనే కూచున్నవారు | యిమ్మల నిద్దరూ జాణలేమందమే | | 9293
అన్నిటా నేరుపరిగ అలమేలుమంగ నీకు | చిన్ని చిన్ని ముద్దులనే సిగ్గు విడిపించెను | | 8089
అప్పని వరప్రసాది అన్నమయ్యా | అప్పసము మాకే కలడన్నమయ్యా | | 10123
అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన | సిరులతో నుదయించె శ్రీ కృష్ణుడిదివో | |13333
అవధరించగదయ్య అన్ని రసములు నీవు | తివురుచు నబ్బెనిదె తేనె మోవి రసము | | 7423
బడి బడి దిరుగాడీ బాలకృష్ణుడు | యెడయని జాణగదె యీ బాలకృష్ణుడు | | 11141
భవమెరిగినట్టి నల్లబల్లి చెన్నుడా | నావద్దనే వుండుమీ నల్లబల్లి చెన్నుడా | | 13329
భవరోగవైద్యుడైన బలువెజ్జు|సవరని పైడిపక్షి నకినగాడు|| 10112
బ్రహ్మగన్నవాడు పసిబిడ్డ | బ్రహ్మమైనవాడు పసిబిడ్డ | | 10011
చాల మేలుదిరా యీ బాలా మణిపుడు నీ | పాలిట జిక్కెరా గోపాలకృష్ణమ్మా | | 10284
చల్లని చూపులవాని సీలి|చొల్లెపు జుట్లవాని జూపరమ్మ చెలులాల|| 10310
చలువలు వేండ్లు జరపగ నేటికి | నెలవగు మేలే నించగరాదా | | 11034
చెలియరో నీవే కదే సృష్టికర్తవు| నిలువున నీ మగడు నిను మెచ్చునమ్మా||13427
చెలులెల్లా జూచి సంతోషించి మెచ్చి పొగిడేరు | కలిగె మీకు మేలము కలకాలము | | 7370
చిన్నవాడు నాలుగు చేతులతో నున్నవాడు|కన్నప్పుడే శంఖము జక్రము జేతవాడు|| 10132
చిత్తజు వేడుకొనరే చెలియలాల | తత్తరించి పతి మీది తలపోత నున్నది | | 7407
దేవకామినులాడరో దివ్యదుందుభులు మ్రోసే| దేవుఁడు కోనేటిదండఁ దిరువీధి మెరసే||12004
ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు | మది దెలియమమ్మ యేమరులో కాని | | 11415
ఏమని పొగుడుదమె యీచెలిచక్కఁదనము| యీమేఁటి యలమేల్మంగ యెక్కువై తానిలిచె||7337
ఎంత జాణరో యీ కలికి కాంతుడ నీ భోగములకే తగును | | 12045
ఎన్ని చేతలెన్ని గుణాలెన్ని భావాలు | యిన్నేసి నీ మహిమలివి నీకే తెలుసు | | 10041
ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాల | హత్తెను శ్రివేంకటేశు కలమేల్మంగ | | 8034-సురటి
ఎట్టు సింగారింత మమ్ము యీయింతిని| ముట్టని సింగారము ముందు ముందె యమరే||9090
ఎవ్వడెరుగును మీ యేతులు|మువ్వంక మెఱసె మీ మురిపెమయ్య|13009
ఘనుడవు నీ మహిమ గన్నవారెవ్వరు | మినుకుల కొంతకొంత మెచ్చుటింతేకాని | | 7310
గోవింద గోవిందయని కొలువరె|గోవిందాయని కొలువరె|| 10102
గోవిందా మేల్కొనవయ్యా|కావించి భోగము కడమా నీకు || 10157
గోవిందుఁ డీ బాలుఁడు గోపాలుఁడు| కావింప రేపల్లెలోని కాంతాలోలుఁడు||123137
హరి యేమనెనే అలిగెనో | విరహినై నేనుండగా యేలరాడాయ | | 7329
ఈదగు పెండ్లి యిద్దరి చేసేము | చేడెలాల యిది చెప్పరుగా | | 12038
ఇద్దరి తమకము లిటువలెనే | పొద్దున నేమని బొంకుదుమయ్యా | | 13033
ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే | ముదముతో దనకిట్టె మొక్కితి నేననవే | | 11149
ఇందాకా నెరగము యీవింత సతి | కందువాసె శ్రీకాంతా విభుడ | | 7330
ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ| జెన్నలర హరిసేవ సిద్దించుకొరకు||12420
ఇతరులే మెరుగుదు రేమని చెప్పగ వచ్చు|పతులకు సతులకు భావజుడే సాక్షి|| 11026
కాదనకు నామాట కడపరాయ నీకు|గాదె బోసే వలపు కడపరాయ || 13458
కలదింతే మాట కంతుని యాట | తెలుసుకో నీలోనిదియే పూట వూట | | 9016
కంటిమి వింటిమి నీ కతలు నేడు|నంటుననే ఆనలు సానలు బట్టేవా|| 8030
కానీవే అందుకేమి కనుకొనే పనులెల్ల|యీ నాటకములు నే నెఱగనివా || 12015
కోడెకాడు వీడె వీడె గోవిందుడు | కూడె నిద్దరు సతుల గోవిందుడు | | 9237
కొలము నొకటికాదు గుణము నొకటికాదు| శెలిమి శేయవచ్చీని శెనకకు మనవే||7582
కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా | గొల్లెతల నేమనేవు గోవిందుడా | | 14333
కొలువై వున్నాడు వీడే గోవిందరాజు | కొలకొలనేగి వచ్చె గోవిందరాజు | | 13168
కొమ్మ కడకు విచ్చేసి కోరిన వరమీరాదా | యెమ్మెల మానస తపమీకె చేసీనీ | | 7380
కొమ్మ సింగారములివి కొలది వెట్టగరావు | పమ్మిన యీ సొబగులు భావించరే చెలులు | | 12513
కొమ్మలాల యెంతవాడే గోవిందరాజు | కుమ్మరించీ రాజసమే గోవిందరాజు | | 7470
కొత్త పెండ్లికూతురు కొంకుదీరీ దేరదు | చిత్తగించి నీవైనా జేయి వత్తవయ్యా | | 11178
కూడితి మిందరము గుంపులాయె నీ మోహము | వేడుకకు వెలలేదు వెరపేల నీకు | | 7508
మదనుని తండ్రికి మజ్జనవేళ | పొదిగొనీ సింగారపు భోగములెల్లాను | | 7493
మాజహిహి దుష్టమనాయతి| యోజయ తవపద యుగా మృతేన || 10107
మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు | చంచుల బూవుదండలు చాతుకొనేరదివో | | 14110
మనవి చెప్పితిని మఱవకుమీ | కనుగొని నామాట కడవకుమీ | | 11053
మర్మము నీవె ఎఱిగి మన్నింతువుగాక నన్ను|ధర్మమా నీకు నాకు దారుకాణలయ్యా|| 8170
మఱివేళ లేదా మనసు నిలుపరాదా| గుఱిగానిప్పుడే నన్నుఁ గూడఁగ వలెనా||14130
మొక్కరో మొక్కరో మీరు మోమున గళలు దేరె | యెక్కువ శ్రీవేంకటేశు డింతులలో వాడె | | 11304
మొక్కరో పరుషలు మోహనమూర్తికి | వెక్కసమగు శ్రీవేంకటపతికి | | 12402
ముద్దుగారీ జూడరమ్మ మోహనమురారి వీడె|మద్దులు విరిచిన మా మాధవుడు|| 11343
ముసిముసి నవ్వులతో ముసుగులు వెట్టుకొని | పసలుగ మేలుకొని పవ్వళించి వున్నారు జోజో | | 14052
ననుబోటి చెలులెల్లా నవ్వరా నిన్నుపతి|చెనకినదాకా గుట్టు సేయంగ వలదా|| 11037
నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి చేసీనీ | | 7282
నేడే శుక్రవారము నెలతలాల | పోదిమి సేవసేయరే పుణుగుకాపు | | 8153-అభేరి
నెలత సొబగులివి నీసొమ్ము | కలసి మెలసి యిటు గైకొనవయ్యా | | 12473
నిండు సోబనము నేడు నెయ్యపు దంపతులకు | మెండుగ నారతులెత్తి మీద సేస చల్లరే | | 9055
నిమిష మెడతెగక హరి నిన్ను దలచి | మమత నీమీదనే మరిపి బదుకుటగాక | | 10059
నీట ముంచు పాల ముంచు నీచిత్త మిఁకను| యీటగు నీపతిభావమిది గలది||9039
నీతితో నడచితేను నెగులే లేదు | జాతి దప్పకుండితేను చలమే ఫలము | | 14042
నూరవద్దు తాగవద్దు నోరు చేదు గావద్దు|చేరువ నొకచోట సంజీవి వున్నదిదివో|| 10154
ఔనయ్య మేలెరిగిన ఆణికాడవు | తానకమైన నీ దొరతనమెల్లా గంటిమి | | 10098
పాలు దాగే వెన్నదినే బానల పెరుగు జుఱ్ఱే | సోలి కాగుల నేతులు చూరలాడెనమ్మా | | 10287
పరమపురుషుడు గోపాల బాలుడైనాడు | మురహరుడు యెదుట ముద్దుగారీ నిదివో | | 12017
పెను పండుగలు సేసి పిలిపించె నిన్నమాపె | పెనగీ జిత్తపు చింత పెను లంపటములు | | 11184
పేరంటాండ్లు సోబాన బెరసి పాడేరుగాని | చేరి మాకు సంతోషము సేయుడీ ఇపుడు | | 12081
రచ్చకెక్కితివి పండరంగి విఠలా | పచ్చిదేర నింతలోనే పండరంగి విఠలా | | 10227
రారా చిన్నన్న రారోరి చిన్నవాడ | రార ముద్దులాడ రారోరి బాలకృష్ణ | | 10282
రతిరాజ జనక వో రామా మనోహర | తతితోడ బురుషోత్తముడవు నీవే | | 12101
సకలాపరాధము శమియించుకోవయ్య | అకలంకమైన నీయానతిలో దానను | | 11085
సంకెలేక దలచిన జాణలకు | సంకీర్తనమేపో సర్వశాంతి | | 10020
శ్రీపతి పురనాయకా జయ చింతితాభీష్ట దాయకా ||10151
శ్రీవేంకటేశ్వరుడు శ్రియలమేల్మంగ తోడ కోవిదుడై విహరించీ కోద తిరుణ్ణాళ్ళు | | 14240
తలచిన తలపులు దలకూడే|వెలుపలె లోపల వెరగికనేలే||9276
తలపెన్నడు నిను దగులునయ్య|చలమెన్నడు కడచనునో యయ్యా|| 10118
తాళ్ళపాక అన్నమయ్య దైవము నీవే మాకు|వేళమే శ్రీహరిగానే వేదవాన తీర్చితివి || 10139
తనదాసుని కొరకు ధరియించె నీ రూపము|దినదిన వేడుక గదిరి నారసింహుడు || 10137
తినరాని కొనరాని దేవలోకపు బండు|మనసున దలచితే మరగించే పండు||7284
తిరుమజ్జనపు వేళ దేవునికి నిదివో | పరగ నారదాదులు పాడరో యిందరును | | 7473
వలపుల సొలపుల వసంతవేళ యిది | సెలవి నవ్వకువే చెమరించీ మేను | | 12385
వలపులు వలపులు వయ్యాళి | చలమరి మరుడును సమేళి | | 7292
వలెగా వేసాలు వద్దన్న మానడు | యెలయింపుల మాటల నెంతసేసీని | | 11035
వన్నెకాడ వన్నిటాను వల్లభరాయ|వున్నసుద్దు లేటికోయి వో వల్లభరాయ||13074
వరుసతో సాసముఖా వసంతపూర్ణిమ నేడు | సిరుల యీవిభవాలు సేవించరో | | 7445
విన్నవించి రమ్మనెను వెలది నీతో మమ్ము | వున్నదదీ సిగ్గుతో నీవొద్దనే సుమ్మీ | | 12427
యోగి భోగి నటనం కురు వుల్లాసాననమోహన| సాగరోద్భవకన్యకాపతి సారస శ్రీవేంకటగిరియోగి||11588