Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 1200 - 1300
Sorry, your browser does not support HTML5 audio.
అదియేపో శ్రీహరి నామము | తుదిపదమిదియె ధృవమై కలిగె | | 15147
అల్లనాడే కంటి వింటి నధోక్షజా| అల్లుకొంటి విని చెలుల అధోక్షజా|| 15253
అందులోనే వున్నవాడు ఆదిమూరితి | అందరాని పదవియైన నందిచ్చునతడు | | 15133
అంతా నీకు లోనే అనిరుద్ధా మన | యంతరంగ మొక్కటాయె అనిరుద్ధా | | 15251
అనాది జగములు అనాది దేవుడు | వినోదములు గని విసుకదు మాయ | | 15107
అనంతమద్భుత మాశ్చర్యంబిది | సనాతనుడ నను సరవి గావవే | | 1530
అన్నిటికి మూలము శ్రీహరియే సుండి | విన్నవార కన్నవార విచారించుకొనుడీ | | 15295
ఆపె నీకు దగు నీవు నాపెకే తగుదువయ్య|చేపట్టి మీయిద్దరికి జెప్పరాదు మోహము||14390
అయ్యో ఏమరినే నాడప్పుడేమై వుంటినో | అయ్యెడ నీదాసినైతే ఆదరింతుగా | | 15006
భారము నీపై వేసి బ్రదికియుండుటే మేలు | నారయణుడ నీవేనాకు గలవనుచూ | | 15025
బ్రహ్మ పూజించే రఘుపతి విభీషణుకిచ్చె | బ్రహ్మణ్యుడీ రంగపతి గొలువరో | |15125
చెప్పరాని మహిమల శ్రీధరా నీవు | చెప్పినట్టు చేసేము శ్రీధరా | | 15245
చేరి మొక్కరో నరులు శ్రీమంతుడీతడు | కోరి వరము లిచ్చు కొండవంటి సింహము | | 15132
చేతులెత్తి మొక్కరో జీవకోట్లాలయిదె | యీతలాతల నిండిరదె నారదాదులు | | 15163
ఛీ ఛీ నరులదేటి జీవనము | కాచుకొని హరి నీవే కరుణింతుగాక | | 15086
చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహా | చిత్తజ జనక వో శ్రీ నరసింహ | | 15227
దాటలేను యీ మాయ దైవమా నేను| నీటునఁ జేసేవాఁడవు నీవే నీవే కా||15069
దేవ దేవోత్తమ నాకు దిక్కు నీవే యెప్పుడును | యేని వరము దెలియ నేమి సేతునయ్యా | | 15326
దేవుడొక్కడే మఱి జీవులు వేరు | వావాత దెలిసేది వారివారి భాగ్యము | | 15334
దేవుని ప్రసాదము తెరళ లందుకోరో | యీ వేళ నారగించె యీశ్వరేశ్వరుడు | | 15189
ఏ విచారములు వద్దు యీతడు రక్షకుడు|శ్రీవల్లభుండె వీడు చేకొని కాచీని||15180
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను | | 15038
ఏమి చిత్రంబేమి మహిమలు యేమి నీ మాయా వినోదము | వామనాచ్యుత నిన్ను దెలియగ వసుధలో మా తరముల | | 15216
ఎంతపరమబంధుడవు యేమని నుతింతు మిమ్ము| అంత నిన్ను మఱచి నేనపరాధి నైతిని||15029
ఎటువలె సిద్ధించు నీపనులు యెవ్వరు విన్నా నవ్వుదురు | |15011
ఎవ్వరు నాకు దిక్కు ఏమని చెప్పుదు నిక | అవ్వలికి నివ్వలికి హరి నీవే కాక | | 15284
ఘన సంసారులకెల్ల కర్మమై పొడచూపు | ననచి యింతకు గురి నరహరి వొక్కడు | | 15210
గోవిందాశ్రిత గోకులబృందా | పావన జయ జయ పరమానందా | | 15260
హరి విశ్వాత్మకుడు అందరిలో నున్నవాడు | దరిపించి బ్రదుకరో తప్పులేదు యిందను | | 15161
హరిదాసుడగుటే యది తపము | పరి మార్గములను ఫలమే లేదు | | 15145
ఈ దేహికి నింకాను | సాదించిన సకలము జయము | | 15004
ఇచ్చితివి తొల్లె నాకు యియ్యగలవన్నియును | మచ్చిక నీ శరణన్న మాత్రమే చాలు | | 15015
ఇది తుద మొదలని యెఱుగ రెవ్వరును | యెదుట నీ మహిమ యెంతని తలతు | | 15360
ఇదికాదు తెరువు యీడేరే వారికి | అదన విజ్ఞానియైతే అతడే రక్షించును | | 15106
ఇదియె నాకు మతమిది వ్రతము | వుదుట్ల కర్మము వొల్లా నికను | | 15166
ఇంతే మరేమి లేదు ఇందుమీదను | దొంతుల కర్మములెల్ల దుమ్ము దూరుపెత్తుటా | | 15075
ఇన్ని దమ కల్పితము లితర సమ్మతులౌనా | వున్నది వున్నటువలె నొనరింపు వలదా | | 15298
ఇతని చందము హరిహరి యేమి చెప్పగొలది హరిహరి | అతి రహస్యముల హరిహరి అదిగో మనకు జిక్కె హరిహరి | | 15115
ఇతనికి ఎదురులేరు ఎక్కడ చూచిన నిదె | చేతనే ప్రతాపముతో చెలరేగీ నితడు | | 15156
జనించె నిదివో శ్రావణ బహుళాష్టమిని | ఘన చంద్రోదయ వేళ కన్నుల పండువగా | | 15191
జపియించరే సర్వజనులు యీనామము తమ | రపము నో పుణ్యాలకు రామనామము | | 15043
కైకొనవయ్యా కరివరదా | నీకే శరణము నిలింపవరదా | | 15178
కలమెవ్వరికి గాబటు వడె దేహి | వలల బడి తుద నొకరివాడు గాదాయ | | 15051
కంబములో వెడలితివి కరిరాజు గాచితివి | పంచి యిన్నిటా నీకిది పని యటే శ్రిహరీ | | 15359
కన్నవారికెల్లా నేల కలుగు వైష్ణవము | వెన్నుని నమ్మగవలె వీర వైష్ణవునకు | | 15328
కరుణానిధివి గాగ కాచేవు గాక | యిరవై నావంటి వానికిది యసంగతము | | 15165
మచ్చ కూర్మ వరాహ మనుష్యసింహ వామనా | యిచ్చ రామరామ రామ హిత బుద్ధకలికి | | 15168
మానరాని చుట్టమవు మధుసూధనా నీ | మానిని జుమ్మీ నేను మధుసూధనా | | 15242
మఱియు మఱియు బలుమారు నీకే శరణు-అఱిముఱి సకలాంతర్యామీ శరణు15354
మాయింటికి రావోయి మాధవా | మాయలెల్లా గంటిమిదె మాధవా | | 15236
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల | మేలుకోవే నాపాల మించిన నిధానమా | | 15215
మేలుకొనవే నీలమేఘవర్ణుడా | వేళ దప్పకుండాను శ్రీ వేంకటేశుడా | | 15200
మొక్కేటి గోపాంగనల మోహనాకారము | చిక్కని నవ్వులు నవ్వీ శ్రీవేంకటేశ్వరుడు | | 15221
నమామ్యహం మానవసింహం | ప్రమదాక మహోబల నరసింహం | | 15160
నానామహిమల శ్రీనారసింహము | పూని మమ్ము రక్షించీ పొగడెద నిదిగో | | 15119
నన్ను నిన్ను నెంచుకోవో నారాయణా | అన్నియు నీ చేతినే అదివో నారాయణా | | 15224
నేనైతే నీడేరుదు నీకు లీలామాత్రమింతే | మానక నన్నేలు కొమ్మీ మాధవా గోవిందా | | 15022
నీవు లక్ష్మీపతివి నిను నమ్మినవారికి | యేవల నిహ పరము లిచ్చుటే మరుదు | | 15329
పనిలేదు పాటలేదు భ్రమించి వీఁడు మా| మనసెల్ల దక్కఁగొనే మాధవ గోవిందుడూ||15179
పాపము చేరువ ప్రాణునికి | యేపున బుణ్యుల బేదోకాని | | 15050
పరమసుజ్ఞానులకు ప్రపన్నులకు | మరుగురుని మీదట మనసుండ వలదా | | 156046
పరము వేరొక చోట బాతియున్నదా | తిరమైన యీమాయ తెలియరు గాని | | 15042
పరిపూర్ణుండవు నీకు బరాకున్నదా నిన్ను | మరిగి వుండనిదే మావల్ల దప్పుగాకా | | 15279
పరుల సేవలు చేసి బ్రదికిరట| సిరివర దాసులు సిరులందు బరుదా|| 15087
పట్టినవారల భాగ్యమిదె | గుట్టు తెలిసితే గురుతులివీ | | 15216
పెనగొన్న కాగిళ్ళ బెండ్లాడవయ్యా | అనిశము బాయలేని అలమేలుమంగను | | 14457
పురుషోత్తమా నీవే బుద్ధిచ్చి గాచుటగాక | శిరసెత్తుకొని నవ్వ సిగ్గుగాదా నాకు | | 15037-అభేరి
రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు | దీమువంటి బంటననే తేజమే నాది | | 15026
శంకమా నీవు సాక్షి చక్రమా నీవు సాక్షి | వంకలాడ భుజముల వ్రాసుకొంటి మిమ్మును | | 15169
శరణాగతుడను విచారమింత వలెనా నన్ను | నిరుహేతుకాన గావనేరవా యేమి | | 15170
శరణంటే చాలు సర్వేశ్వరునికి | అరయ నిందరిగొట్టి అర్జును గావడా | | 15134
శరణంటే నీవు దిక్కు సర్వేశ్వరా | నిరతి మాయావికిని నిజమేది | | 15205
శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ శరణాగతే దిక్కు సామజవరదా | | 15219
సర్వశక్తివి నీవే సకల లోకేశ్వరా | నిర్వహించి నన్ను రక్షించగ నీవే | | 15144
సర్వేశ్వరుడవు స్వతంత్రుడవు నీవు | సర్వోత్తముడ నన్నిచ్చట గావవే | | 15021
సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి | గతలాయ నడురేయి కలిగె శ్రీకృష్ణుడు | | 14453
సేవే భావే శ్రీబృందం-శ్రీవల్లభ చింతానందం15175
శిరసెత్తగదవయ్య శ్రీనారసింహ నీ | సిరులెల్లా నేనే కానా శ్రీ నారసింహ | | 15254
శ్రీపతియే రక్షించుగాక మరి | యేపున జంతువుల మేమెరుగుదుము | | 15138
సులభము యిదియే చూచిన దుర్లభమిదే | అలరు సుజ్ఞానులకు అజ్ఞానులకు | | 15146
సురలకు నరులకు శుభమాయె | హరి నీచేతలు ఆనందమాయె | | 15218
తక్కినవెల్లా దహతహలే | నిక్కపు శ్రీహరి నిజమగు తెలివీ | | 15077
తలచి చూడ పరతత్త్వంబితడు | వలసినవారికి వరదుడితడు | | 15234
తలమేల కులమేల తపమే కారణము | యెలమి హరిదాసులు యేజాతియైననేమి | | 15284
తలపులోననే దైవము వీడివో|సలభము సులభము సోదించరో||15206
తెలిసినవారికి తెరువిది మరిలేదు | నళినాక్షు బొగడెడి నామములో నున్నది | | 15060
ఉన్నమాట లికనేల వో దేవా | యెన్నటికిదే మాట యింకా నింకాను | | 15027
ఉన్నతోన్నతుడు వుడయవరు | యెన్న ననంతుడే యీ యుడయవరు | | 15220
వద్దు వద్దు సటలింక వామనా | వద్దనే వున్నారమిదె వామనా | | 15244
వామన నృసింహ వాసుదేవ హరి | నీ మహిమగదా నిర్మలులైరి | | 15368
వందేహం జగద్వల్లభం | మందరధరం గురుం మాధవం బూధవం | | 15235
వెదకెద నినునే వేదము చెప్పగ | హృదయములోనినే యిరవు నీకటా | | 15343
వేదములే నీ నివాసమట విమలనారసింహ | నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ | | 15131
వెన్నలు దొంగిలినాటి వెఱ్ఱివా నీవు | విన్న కన్న జాడగాదు వెఱ్ఱివా నీవు | | 15020
వేరొక్కరూ లేరు విశ్వమంతా నీ మహిమే | యేరీతి నీవే కలవు యితరము లేదు | | 15142
వెట్టివలపు చల్లకు విష్ణుమూరితి నాతో|వెట్టిదీర మాటాడు విష్ణుమూరితి|| 15241
విచారపరులాల వివేకులాల | వచరించి తెలిసి యా పగది నడవుడీ | | 15379
విదురునివిందా విజయీభవ | హృదయేశ్వర విజయీభవ | | 15159
విరతి గలుగవలె విష్ణుభక్తుడు గావలె సరవితో నుండవలె సహజయోగికిని | | 15332
వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము| దేవుని శరణనరో తెలుసుకోరో||15140