Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 1400 - 1500
Sorry, your browser does not support HTML5 audio.
ఆడరాని మాటది గుఱుతు | వేడుకతోనే విచ్చేయుమనవే | | 19334
ఆడరో పాడరో అప్సరోగణము | వీడెము లిందరో విభవము నేడు | | 22096
అడుగరే చెలులాల అతనినే యీమాట | వుడివోని తమకాన నుండబోలు తాను | | 19298
అడుగరే యీమాట అవునో కాదో|తడయక నావేడుక తానెఱగడా||2305723057
అలిగితినా నీతో అవుఁగాదని యంటినా| తలఁపులో నున్నాఁడవు దయఁజూడరా||23491
అల్లదె జవ్వని హరి యురమున నదె | మెల్లనె యిటు వుపమించరే మీరు | | 19375
అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ | నలి నిందిర నీతో నవ్వినది | | 20006
అంగనకు విరహమే సింగారమాయ | చెంగట నీవేయిది చిత్తగించవయ్యా | | 21415-హంసనాదం
అంగనలీరే ఆరతులు | అంగజ గురునకు నారతులూ | | 19346-సురటి
అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెరగనైతి | చెప్పుడు మాటలకే నే జేరనైతిగా | | 21499
అతడెవ్వాడు చూపరే అమ్మలాల | ఏతుల నాడేటి కృష్ణుడీతడే కాడుగదా | | 21385
అతని గూడినప్పుడే అన్నియు సాధించవమ్మా|రాతి రాయ నికనైనా రమ్మనవమ్మా|| 19468-అహిర్ భైరవి
అవధరించవయ్యా అట్టె కలకాలము | తనివి సేవలుసేసీ దరుణి నీకు | | 22502
బంగారుమేడలలోన పరమాత్ముడు వాడే | సింగారాలు మీద మీద సేయరే చెలులు | | 23330
భావించి చూడరే పడతులాల | చేవదీరి మహిమలు చెలగి నట్టుండెను | | 23154
చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లికూతుర | నిల నింత వచ్చీ దేరీ నిదివో నీ భావము | | 22249
చిన్నదానవైతేనేమి చేఁతలు పెద్దవిగావా| సన్నలా చాయలా నీకు జడియఁగనేటికికే|| 23045
చిత్తజు గురుడ నీకు శ్రీమంగళము నా | చిత్తములో హరి నీకు శ్రీ మంగళము | | 20189
చూచినవారికి నెల్లా సోభనమై వుందువు | తాచిన శ్రీవేంకటేశ దైవమై వుందువు | | 21446
చూడపిన్నగాని సుద్దులు పెద్దలు|కూడి పట్టబట్ట గోట్టీ గోవిందుడు||21137
చూడరమ్మ చెలులాల సుదతి చక్కదనాలు | కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను | | 20197
దేవ వాసుదేవ | భావయ తాం పాలయ | | 19332
దేవుడవు నీవు దేవుల నేను | వావుల గూడగాను వడిసేస వెట్టితి | | 23129
దీపించ చక్కదనము దేవునికిని | పైపై జల్లేరు నేడు పన్నీరు కాపు | | 19569
ఏడనుండి వచ్చినాడే యీడకు తాను|వీడెమిచ్చి చూడవే వేసాలవాడు||2309223092
ఎదుట నుండవే నీవు యేపొద్దును| అదివో మేలువాఁడైనాఁ డతడు నీ కిపుడు||22252
ఎక్కడ పరాకు నీకు యెన్నిలేవు పనులు| దిక్కు నీవే యిందరికి దేవరాయా|| 23086
ఎక్కువ తక్కువలేవో యెఱగ మిద్దరిలోన|వొక్కటై నీవురముపై వున్నదిదె చెలియ|| 22112
ఏమంటివేమంటి వెఱగనేను,వో|కామిని నీకిప్పుడైన గానవచ్చెగా|| 21487
ఏమని విన్నవించేము యెందాకాను | నీ మనసే యెఱుగును నేడెంత సేసేవు | | 19310
ఏమీ నెరుగను నేను ఇక నీ చిత్తము రా | దోమటి వయసు నాపై దోసినట్టె తోయరా | | 19405
ఏమి నోము నోచినదో యీ యింతి | కామించి కన్నులార గంటిమి మీ పొందులు | | 22520
ఏమి సేతుమమ్మ నేము యశోదమ్మ|గామిడితనములనే కడగీ బాలుడు||21386
ఎంత చనవిచ్చితివొ యీపె నీపై వెదచల్లీ|కొంతపు జూపుల చూడికుడుతనాచారు|| 23369
ఎంత దవ్వయిన నేమి ఇక్కడనుండిన యేమి | చింత నొక్కటైనప్పుడే చేరువౌటగాదా | |20301
ఎప్పుడు నీదాననే యిన్నిటా నీ చిత్తము|చప్పుడు సేయుటేకాని సాదించనేరను|| 20374
ఎట్టు నేరిచితివయ్యా యిన్ని వాహనములెక్క | గట్టిగా నిందుకే హరి కడు మెచ్చేమయ్యా | | 20105
ఎట్టూగూడె పెండ్లియోగమిద్దరికి నీవేళ | అట్టె లక్ష్మీనారాయణ యోగము | | 20201
ఎటువంటి విలాసిని యెంత జాణ యీ చెలువ | తటుకున నీకు దక్కె దైవార జూడవయ్యా | | 23030
ఘనుడు తానేగాక కలరా నాకు దిక్కు|అనరమ్మ చెలులార ఆతనితో మీరు||20103
గొల్లెతల నింతసేసీ గోవిందుడు | కొల్లకాలు రేపల్లె గోవిందుడు | | 19351
ఇద్దరి గూరిచితిమి యేము చెలికత్తెలము | పొద్దుకొక కొత్తలుగా భోగించరయ్యా | | 22539
ఇదె శిరసు మాణిక్యమిచ్చె పంపె నీకు నాకె | అదనెఱిగి తెచ్చితి నవధరించవయ్యా | | 20229
ఇది యెంత గర్వియని యెంచేవు గనక నన్ను | పెదవుల తుదలనే పిలిచితి జుమ్మీ | | 22229
ఇదివో సుద్దులు యీరేపల్లెను | కదిసి యిందరినీ గైకొనవయ్యా | | 22077
ఇందుకే నీవు వచ్చితి వీడనే నే నున్నవాడ | విందువంటి నీ గుణాలు వేవేలు గదవే | | 19570
ఇంతలో కోపముగద్దా ఇయ్యకొని వుండవద్దా|వింతగాదు నీకు నాకు నెరవైతినింతే|| 20055
ఇటువంటి పనులైతే నిందరు నిన్నేమందురు | కటకటా ఇకనైనా గరుణించు మిపుడు | | 19302
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి|ప్రియురాలవై హరికి బెరసితివమ్మ|| 19520
కాఁగిలించవయ్యా కామిని నీవు| మాఁగినమోవితోడ మధురమైవున్నది||23141
కాలము లారును గలిగి నీకు నిదె|బాలకి యందే పైపై నీకు|| 20088
కంటిమిదె మిమ్మిద్దరి కన్నుల పండుగాలయ|జంటనున్న చెలులము సారె పొగడేనే||22236
కన్నెవయసుమీఁదనే ఘనజవ్వనము వచ్చె| విన్న కన్న చోటనేల వెరగందేవే||20262
కొలువూఁ జేయించుకొనీ గోవిందరాజు| చెలులము యీడనుండే చేరి మొక్కరే||21047
కొంగువట్ట కంత నీవు గొల్లబోయిడా|కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా|| 22098
కొత్త సింగారాలు సేసె గొమ్మ దన మేనిలోనె | చిత్తగించి రారాదా చెలి జూతుగానీ | | 19339
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని | నీరజాలయమునకు నీరాజనం | | 20295
మచ్చికతో నేలవయ్య మదన సామ్రాజ్యలక్ష్మి | పచ్చి సింగారాలచేత బండారాలు నిండెను | | 19281
మానరా నవ్వు మానరా మాతో మానరా యేల | మానకుంటే | | 19403
మఱవకుమీ మాట మతిలోనను| జఱసి నీవేమనినా సమ్మతించేదానను||20424
మెఱుగుచెక్కుల అలమేలుమంగా | తరితోడి రతులను దైవారవమ్మా | | 20463
మెఱుగువంటిదీ అలమేలుమంగ | అఱిముఱి నవ్వీని అలమేలుమంగ | | 19335
నామొగము జూచి నగరాదా | దోమటి గలసేనిందుకే నగరాదా | | 19313
నటనలు రెండూ నడపేవే | కుటిలపు పువ్వులు గోపము వలదా | | 19390
నవ్వితినే గొల్లెతా నాయమవుర గొల్లడా | యెవ్వరేమనిరే నిన్ను నియ్యకొంటి బడరా | | 19+514
నాయకుడ నీ చిత్తము నా భాగ్యము|పాయపు జక్కదనాన పాయకుందుగాక||20557
నేడే నాగవెల్లి నేడే యిల్లు నింపులు | పోడిమి గోవిందపతి భోగించీనిదివో | | 20558
నేర మింతటికి నేమైతే| ఆరితేరినది యలమేల్మంగ||20297
నీలోనివారమే నేమెల్లాను|పాలు పొంగినట్లనే బతుకవే ఇకను||21378
నీమహిమో నాలోన నిండినవలపుజాడో| యేమిసేతు నన్నెప్పుడు వెడయకువయ్యా||22155
ఒక్కమనసున నిట్టె వుండఁగదవే | చెక్కిటఁ జేయివెట్టక సింగారించుకొనవే||22182
ఒక్కొక్క సతి నడుమ నొక్కొక్క రూపు గైకొని | యెక్కువైతివి కృష్ణా నిన్నెట్ల నమ్మేదిరా | | 22146
ఓయమ్మ యింతయేల వొద్దనరే | నాయముగా దిందరిలో నగుబాటు డనకు | | 20062
పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు|ధర మమ్ము విచారించదగు నీకు నమ్మా || 20036
పసిడి చీరవాడవు పాలు దెచ్చితివిగాన | పసిడి బోలినది చేపట్టెను నీకరము | | 22064
పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా|చిట్టకాలు లేవు మీకు శ్రీవేంకటేశుడా || 21152
పట్టిన పంతమే బలువనవే | చుట్టపు వరుసలు చూచితిననవే | | 201956
పేరంటాండ్లు వాడరే పెండ్లివేళ | సారె సారె నిద్దరికి సంతోషవేళ | | 20182
పొలతికి నీతో పొందు పోకకు బుట్టెడాయ | యెలమి నీభాగ్యమిక నెంతైనా గద్దయ్యా | | 23066
పొన్నలలో వేగబొద్దు పోనీవే యింకా | కన్నదెకంటి గురును కానీవే యింక | | 19449
రమణుడ చెప్పుమా రమణి నీ యెడను|జమళి రెండొకట జల్లీ వలపు|| 20291
రమణుడ ఇంతట రారాదా | సమరతి దేరీ జగడము లింకను | | 20266
రమ్మనవమ్మ విభుని రత్నాలపెట్టె| చిమ్ముకొన గోళ్ళ నారీశిరోమణి|| 23071
రమ్మనవే చెలువుని రవ్వవమ్ము చేయనేల| తమ్మిపువ్వులవాట్లు దాకుదాకనా||19411
సారెనేలే జగడము సారెనేలే సణగులు|సారెనేలే పతితో బంతము సారెనేలే||21139
సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడిలో|మతిలోన మెచ్చిమెచ్చి మన్నించు రమణుడా|| 20517
సవతైనా నాపె మేలు సరి నీ కంటె|ఆవల నాపె చెప్పిన యట్టే సేయవయ్యా||20326
సేవింపరో జనులాల చేరి మొక్కరో | భావింప నున్నాడిందరి భాగ్యము వలెను | | 20406
తగుదువమ్మ నీవందపు మరుతండ్రికి | మొగి దచ్చి నమృతము మోవి నుందిగాన | | 20205
తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన | జగములో భూకాంత సౌభాగ్యలక్ష్ని | | 20303
తానేడో మనసేడో తత్తరములవి యేడో|పానిపట్టి ఇటువంటి భ్రమ యింతగలదా|| 20121
తిట్టి తేనే పెదవినే తేనె గారీనే | గట్టియాయ నీపనులు కానీలేవే | | 20552
తొయ్యలి నీభాగ్యమున దొరకెఁగాక| వెయ్యేనా నీపెకు మరి వెల యేదయ్యా|| 23050
వాడే వాడే అల్లరి వాడదివో | నాడు నాడు యమునానదిలోన | | 19343
వలచిన పతివాడే వచ్చినదాన నేనిదె | తలపులు దలపులు తారుకాణలెన్నడే | | 20099
వనితకు పతికిదె వసంతము | దినదినము నమరె తిరుమలమీద | | 20049
వేడుక వసంతము వేళనిదే | వాడల వాడల వెంట వనితలాడేరు | | 19349
వీధుల వీధుల నేగె విఠలేశ వట్టి | వేదలెల్లా బాసెనిక విత్తలేశా | | 20449
విన్నవించితిమి నీకు వేడుకవేళ | కన్నెను నీవు దయ గాచేటివేళ | | 21133
విరహంబు వేడాయ విరులమొన వాడాయ | తరవాతి పనులకిటు తడవేల ఇకను | | 19367