Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 1500 - 1600
Sorry, your browser does not support HTML5 audio.
అద్దో యెక్కడి సుద్ది అంతేసి కోపగలనా |గద్దించ నీతో నాకు బెద్దరికమా || 27025
అదె చూడరే మోహనరూపం | పది గోట్లుగల భావజరూపం | | 24208-బౌళి
అదిగో కొలువైవున్నాడలమేలుమంగపతి|పదివేల విధములను పారుపత్యము చేయుచు||27611-ఆరభి
అదివో కనుగొను మది యొకతె|యెదుటనే నెలకొనె నిది యొకతె|| 24068-ముఖారి
అడుగరే యీమాట అతని మీరందరును | యెడయని చోటను ఇగిరించు బ్రియము | | 24498-బేగడ
అంత సిగ్గుపడక నీవానతీయవయ్యా నీ | యంతరంగమేల దాచ నానతీయవయ్యా | | 24046-జంఝూటి
ఆణికాడవట యంతటికి | జాణవు తెలియుము సరి గొనవయ్యా | | 24049
అన్ని గుణాలను నీవే అధికుడవు|కన్నె నిన్ను బొగడుతా కడు సంతోషించెను||24547
అన్ని సింగారాలు నీకే అమరుగాక | యన్నిటా దేవతలు నిన్నిందుకే మెచ్చేరు | | 26009
అన్నిటా జాణడు అలమేలుమంగపతి | పన్ని నీకు మేలువాడై పరగి వున్నాడు | | 27561
అప్పడుండే కొండలోన యిప్పపూలు ఏరబోతే | యిప్ప పూలు కప్పలాయెరా ఓ వేంకటేశ | | 27605
ఆరగించెనమ్మ నేడు శ్రీవేంకటేశ్వరుడు | ఆరగించెనమ్మ నేడు ఆండ్రనందరును గూడి | సారెసారెకు నెంగిలి చవిచూచి సల్లాపముతో|| 27607
ఆరగించి కూచున్నాడల్లవాడే | చేరువనే చూడరే లక్ష్మీనారసింహుడు | | 26181
ఆతడు నీవాడినట్టే అన్నిపనులును జేసు | శ్రీతరుణివి మము రక్షించవమ్మ | | 27438
అతివరో శ్రీవేంకటగిరి మీద వీడె|కౌరవుల పాలిటి విశ్వరూపమితడు వీడె|| 26606-నాట
బలిమి సేయక నీవు పదవమ్మా| చెలియ నా మనవిది చేకొనవమ్మా|| 26161
బాపు బాపు కృష్ణా బాలకృష్ణా | బాపురే నీ ప్రతాప భాగ్యము లివివో | | 26152
చందురుదు ఉదయించె జల్లున వెన్నెలగాసె| చందములు సేసుకొని సమ్మతించరాదా||23556
చెల్లబో సిగ్గులేదటే చెల్లెల|అల్లన నిన్నెంచుకోవే అక్కరో నేడు|| 26365
చెల్లెగదె నీమాట చెంచెత నీకు | చెల్లుబడి గలచోట జెప్పనేటికయ్యా || 24159
చెలులార చూడరే యీచెలి భాగ్యము | అలమేలుమంగ యీకె కబ్బెను యీ భాగ్యము | | 24274
చేరి వచ్చెను అలమేలుమంగ జిలుగు పయ్యెద జారగ | | 27602
చీర లీయగదవోయి చెన్నకేశవ చూడు | చేరడేసి కన్నులతో చెన్నకేశవా | | 27314
చిత్తడి చెమట మేని శ్రీనివాస కడు | చిత్తడి వాడవుగదో శ్రినివాసా | | 27310
చిత్తగించరాదా ఈచెలి బావము | బత్తిగలవారము చెప్పకపోదు నీకును | | 27080
చూడరమ్మ సతులాల సోబాన బాడరమ్మ | కూడున్నది పతి చూడికుడుత నాచ్చారి | | 26246
చూడవయ్య నీ సుదతి విలాసము | వేడుకకాడవు విభుడవు నీవు | | 26293
చూతువు రావమ్మ నీసుతుని యశోదమ్మ| బూతులఁ దిట్టీ వద్దంటే పొలఁతులనెల్లను||24267
దేవ దుంధుభులు నలుదిక్కులందు | తావులనే వేవేలు ధ్వనులియ్యగాను | | 24030
ద్రిష్ట్దాకు మాయయ్యకు తెర వేయరే | ద్రిష్టించెదరెవరయినా దరిచేయ నీకురే | | 27616
ఏమని వర్ణించునొకో ఇక బురాణములెల్ల | వేమారు గొత్తలాయ విశ్వలోకపతికి | | 26110
ఏమి నవ్వేవే నాతో నింకా నీవు | వాములాయ వలపులు వట్టి జొరేరే | | 27161
ఎంత గబ్బితనమే నీకింత లోననే | మంతనపు విషయాల మానినివి నీవు | | 24079
ఎంత గుణవంతురాలు యీసతి నీకు | చెంత నిన్ను మెచ్చుగాని చిరుముడి పడదు | | 24315
ఎంత మోహమో గాని ఇతడు నీ మీదను | సంతతము బాయకిటు సరసమున్నాడు | | 28065
ఎంత నేరుచుకొన్నది యీ చిన్నది | చెంత నుండే నిన్ను నిట్టే చేకొన్నది | | 25115
ఎంత వాడవయ్య నీవు ఎక్కడెక్కడ | పొందు నీ జాణతనాలు పొగిడేము | | 27292
ఎంత వేడుకో యిది నీకు | కొంత చెలియ సిగ్గున బొదలీని | | 27264-అభేరి
ఎప్పుడు వత్తునో యనుచు యెదురుచూచీ జెలియ|వుపమించి చెప్పితిమి వువిద జెందవయ్యా|| 28052
ఏటి జోలి చేకొంటివి యెంతవిరాళి | నీటున నింతి కడకు నేడే రారాదా | | 24464
హరి నిన్ను బిలిచినీ అదిగోనమ్మా | తెఱమఱు నికనేలా తియ్యవమ్మా | | 26112
ఈ సొబగు లెచట గలవీపె యందె గాక | వాసి వంతుల నీకెను వర్ణింప వశమా | | 27598
ఇద్దరి గుణంబులివి ఇంతులాల | చద్దికిని వేడికిని సంగడించీని | | 24001
ఈకెకు నీకుదగు నీడుజోడులు | వాకుచ్చి మిమ్ము బొగడవసమా యొరులకు | | 24552
ఇంకానేల చలము యేమి సేయగలము|అంకెకు వచ్చెను అధరామృత ఫలము|| 25162
ఇప్పుడాతని మనసు యెట్టున్నదో తెలియరే | చెప్పినట్టు మీమాట సేసేగాని | | 24227
ఇయ్యకొంటి రావయ్యా యీడకే నీవు | పయ్యెద నీవంటగా పదరనేమిటికి | | 27100
జవ్వనసుందరి కొక్క సరియే కాదా | ఇవ్వల నింతేసి చేసి యేల యేచేవే | | 24092
జోజో దీన జనావనలోల జోజో యదుకుల తిలక గోపాల | | 27611
కడుమేటి జవరాలు కలికిచేతలు కీలు | పిడికిట తలబాలు పెట్టీనీకె జూడరే | | 27597
కందువ మీ నిచ్చ కళ్యాణమునకు | అందములాయను అదననివి | | 241129
కానకుంటి మిందాకా కంటి మాడకు బోదము|కానీలే అందుకేమి కళవళ మేలయ్యా|| 26105
కానీరా వోరి కానీరా | కానీరా అట్టె కానీరా నేడు | దానికి మాటిచ్చి తప్పవు నీవు | | 27386
కట్టరో కలువడాలు గక్కన వాకిళ్ళను | పట్టరో వులువలు శోభన ద్రవ్యములును | | 25432
కొమ్మలు పాదాలొత్తగా గోవిందుడు | యెమ్మెలకే పవళించే నిదివో గోవిందుడు | | 27379
కోరికలు కొనసాగె గోవిందరాజ | మేరమీరి ఇట్లానె మెరసితివా | | 25285
కుందనపుఁబిల్లగోవి గోపీనాధా| మాపైఁ| జిందేవు మోహరసాలు చిన్నిగోపీనాధ||26186
మానలేనే పొందు మానలేనే నిన్ను మానలేనే|ఆనెను మోహము నేడంటనే నా దేహము|| 26047
మనసిజసముద్రమదనమిదె| కనుగొను మింతటఁ గాంతుఁద నీవు||24052
మఱవకువే చెలియ మదన రహస్యమిది | యెఱుగు కొంటే మేలు ఇందులోనే వున్నది | | 28032
మాటలేల మనసుకు మనసే సాక్షి | యేటికి బరాకు సేవే నింతి గానవయ్యా | | 24188
మాతో నేటికి నేను మగువనింతే నీ | చేతలెల్ల యేడనైనా చేయవయ్యా | | 24192
మాయింటికి రావయ్యా మాటలేటికి | చాయలా సన్నలా నీపై సంతోషమే నాకును | | 27049
మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా | కైకొని నేమెల్లా జూడగంటిమిగదె | | 24395
మించి దేవాంగనలిట్టే మెచ్చేరమ్మ | యెంచ నలమేలుమంగ యెంతదానవమా | | 26124
మొకమాటములకెల్ల మొదలు నేను | వెకలినీ తమకము విడిపించగలనా | | 24075
ముద్దులుగారీ మోమునను | వొద్దిక నేమైన నొసగరే చెలులూ | | 24558
నన్ను నేలినాఁడితడు నరసొహుడు| అన్నిటాను జాణఁడు ప్రహ్లదనారసింహుఁడు||25183
నారాయణా వాసుదేవ నగధర నారసింహ | శ్రీరామ పూర్ణకామ శ్రీకృష్ణ పవ్వలింపు | | 27617
నీవు మొదలి జాణవు నీ కంటె జాణలు వారు|కావరపు నిన్నుజూచి కన్నుల నవ్వేరు|| 25001
ఓహో అనరయ్య ఒకసారి ఇట్టే | సాహసాన తిరుగరో జంటభేరి | | 27606
ఒకటిపై నొకటి నీవుపాయాలు | వెకిలి నీ విద్యలెల్ల వెల్లవిరిగావా | | 24073
పట్టరానిది వయసు పడతి నేమనవచ్చు|చుట్టమగు పతి దెచ్చి చూపరే సతికి|| 28001
పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను | సొలసి యారగించే పొద్దాయ నిపుడు | | 26136
పొలతి జవ్వనమున బూనక పూచె | యెలమి నిందుకు మనమేమి చేసేదే | | 24008
ప్రేమముతో నిందరిని బెండ్లాడితివి | కామించి యేరీతి నేలి కరుణించేవయ్యా | | 27104
పూజలందరు జేసేదే పుష్పయాగము | అజి అర్జునుడు చేసినది పుష్పయాగము | | 26207
పులకల మొలకుల పున్నమతోడనె కూడి | అలివేణి నీపతితో నాడవే వసంతము | | 26337
పురుషులలో నెల్లా పురుషోత్తముడు వాడే | తిరు దేరుమీద నేగె పురుషోత్తముడు | | 26119
రమణుడు పిలిచీని రావే చెలియ నీవు | తమకమే వలెగాక తరుణులకు | | 24550
సకల లోకేశ్వరులు సరుస జేకొనువాడు | అకలంకముగ బుష్పయాగంబు | | 2429
శరణాగత వత్సలా సర్వ సులభా | పురుషోత్తమా నాచేతి పూజ కైకొనవయ్యా | |27609
సరిగా మన్నించవద్దా సవతుల నందరిని | సొరిది దదమోములు చూచుకొనే రిందరు | | 24257
సేవించరో మొక్కరో చెలులాల నరులాల|కైవశమై వున్నవాడు కరుణాకరుడు|| 28016
సిగ్గరి పెండ్లికూతుర సీతమ్మ | దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మ | | 26040
శ్రీవేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే | వేగ వేగ మేలుకొను వెలి ఛాయలమరే | | 28603
తిరుమలయ్య విందు మంచిదే వుండంటే వుంటినమ్మ|సరవి లేని చెంచువారి సంతయేలె తనకును || 26609
ఉపచరించగ రాదా వువిద గడువలెసె | నెపమున వురుటెల్ల నెరపీ నీమీదను | | 24555
వచ్చెను రమణుడు వసంతమాధవుడై| ఇచ్చగించి చేకొనవే యెదురేగి నీవు||26042
వాడల వాడల వెంట వసంతము | జాడతొ జల్లేరు నీపై జాజర జాజర | | 26018
వద్దు వద్దు కోపము వదినె నింతే | సుద్దులేల చెప్పేవు సొలసితి నిన్నును | | 27178
వారిగో వీరిగో వాడల వాడల|కోరిక మీరగ గోపాలులు || 27388
వాసులు రేసులు వద్దికను | సేవలుచల్లుడు చెల్లును మీకు | | 24303
వేంచేయరయ్య మీరు విడిదిండ్లకు | పాంచజన్యధరుడు పవ్వళించియున్నాడు | | 27604
వీడే నెలకొన్నాడు శ్రీవెంకటగిరిమీద | వీడే కౌరవుల పాలిటికి విశ్వరూపుడితడు | | 27610
వీడివో అలవిజయ రాఘవుడు | పోడిమి గొలువన బొదలీ జెలియా | | 26052
వీణ వాయించెనే అలమేలుమంగమ్మ | వేణుగానలోలుడైన వేంకటేశుని వద్ద | | 27608
విన్నవించవలె నీకు వేడుక దొలుదొలుతే|యెన్నిక సేసె జుమ్మీ యెగ్గు పట్టవలదు|| 25311
విరహము వలవదు రసికులు వినరో చాటుచు చెప్పెద|తరి తీపను చెఱకున నిత్తరి బండువండె నిదె|| 28027
వుయ్యాల వూపులు వో ముద్దులయ్య | వెయ్యారు గోపికలు వేడుక నూచెదరు | | 27614