Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 200 - 300
Sorry, your browser does not support HTML5 audio.
అదెవచ్చె నిదెవచ్చె నచ్యుతు సేనాపతి | పది దిక్కులకు నిట్టె పారరో అసురులు | | 2079
అహోబలేశ్వరు డరికుల దమనుడు | మహ మహిమలను మలసీవాడే | | 2112
అలవటపత్రశాయివైన రూపమిట్టిదని | కొలువై పొడచూపేవా గోవిందరాజా | | 1478
అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే | నింతవింత విధముల వీడునా బంధములు | | 1437
అన్నిటా శ్రీహరి దాసుడగువానికి | కొన్ని దైవముల గొలువగ దగునా | | 2068
అన్నిటికి కారణము హరియే ప్రపన్నులకు | పన్నిన లోకులకెల్ల ప్రకృతియే కారణము | | 1470
గోవింద హరి గోవింద అనుచు లోకములెల్ల జయవెట్టేరు | నిను గొల్చితి గానవే నీరజాక్షుడా | | 2111
అనుచు నిద్దరునాడే రమడల వలెనే|మొనసి యివెల్లా జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు|| 2014
ఆపద్భంధుడు హరి మాకు గలడు | దూపిలి తలచినా దోషహరము | | 1438
అరుదరుదు నీమాయ హరి హరీ | అరసి తెలియరాదు హరి హరీ | | 1480
అతి సులభంబిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి | ప్రతిలేదిదియే నిత్యానందము బహు వేదంబులేయివే సాక్షి | | 2041- ఆనందభైరవి
అతి సులభంబిది యందరిపాలికి | గతి యిది శ్రీపతి కైంకర్యంబు | | 2010-మలహరి
అటువంటివాడువో హరిదాసుడు | అటమటాలు విడిచినాతడే సుఖి | | 1484
అయ్యోవారి భాగ్యమంతేగాక|నెయ్యపు వెన్నపట్టుక నెయ్యి వెదకేరు|| 2033
భక్తి కొలది వాడే పరమాత్ముడు | భుక్తి ముక్తి దానే యిచ్చు భువి పరమాత్ముడు | | 1410
బలువుడు హరి చేపట్టితిని | తలచిన దెల్లా దక్కెను నాకు | | 2077
బోధకులెవ్వరు లేక భోగినైతిని | శ్రీధరుడే మాకు దిక్కు చింతింప నికను | | 1465
చదువులోనే హరిని జట్టిగొనవలెగాక|మదము గప్పిన మీద మగుడ నది గలదా|| 1449
చెల్లబో యీజీవులిల జేసిన పాపమెంతో|వుల్లమున నున్న హరి వూరకే దవ్వాయ|| 2023
చీచీ వివేకమా చిత్తపు వికారమా|యేచి హరి గొలువక హీనుడాయ జీవుడు|| 2013
చీచీ వోజీవుడా చింతించుకో జీవుడా|ఆచందమున కీచందము అరుహమా జీవుడా|| 2115
దైవమా నీమాయ తలమొలెఱగనీదు|కావరపు విషయాల కట్లు వదలవు|| 2004
దేవ దేవుడెక్కినదె దివ్యరధము | మావంటి వారికెల్ల మనోరధము | | 1400
దేవ నీదయ యెంతునో దివ్యసులభ మెంతునో|కావించి గంటగటుక కాచుకుండే నిదివో||2038
దేవ యీ తగవు తీర్చవయ్యా | వేవేలకు నిది విన్నపమయ్యా | | 1435
ధ్రువ వరదా సంస్తుత వరదా | నవమైన యార్తుని నన్ను ఘనవే | | 2073
దొరకె మాపాలికిఁ గందువయర్థము| దరిదాపైయుండినతత్వార్థము|| 2003
ఏ పురాణముల నెంత వెదకినా-శ్రీపతి దాసులు చెడరెన్నడను || 2088
ఏది వలసె నీవది సేయు యిందులోన నో జీవాత్మ|పాదగు మనలో నంతరాత్మయై పరగిన శ్రీహరి పనుపునను|| 2128
ఏదుపాయము యేనిన్ను జేరుటకు|ఆదినంత్యము లేని అచ్యుతమూరితివి|| 2122
ఎదుట ఎవ్వరు లేరు యింతా విష్ణుమయమే | వదలక హరిదాస వర్గమైన వారికి | | 1502
ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము| తక్కక శ్రీపతి నీవే దయఁజూతుగాక|| 2052
ఏమీ నడుగనొల్ల హెచ్చుకొందులన నొల్ల|కామించి నీవిచ్చితి కైవల్యపదము|| 1403
ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుఁడా| నీమఱఁగు చొచ్చితిని నెరవేర్తుగాక|| 2011
ఎంత చదివి చూచిన నీతడే ఘనము గాక | యింతయు నేలేటి దైవమిక వేరే కలరా | | 2098
ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో | దవ్వు చేరువకు తానే గుఱుతు | | 2043
హరి అవతారమితడు అన్నమయ్య | అరయ మాగురుడితడు అన్నమయ్య | | 2100
హరి నీయమతో అది నా కర్మమో | పరమే యిహమై భ్రమయించీనీ | | 1433
ఇదివో వీదివీదుల నీతనితేరు| యెదుట శ్రివేంకటాద్రినితేరు|| 2110
ఇహమేకాని పరమేకాని | బహుళమై హరి నీపై భక్తే చాలు | | 2131
ఇహమును బరమును యిందేవున్నవి | వహికెక్క దెలియువారలు లేరు | | 1492
ఇందుకేపో వెరగయ్యీ నేమందును|కుందులేని నీమహిమ కొనియాడగలనా|| 2031
ఇందులో మొదలికర్త యెవ్వడు లేడు కాబోలు|ముందు కరివరదుడే ముఖ్యుడు గాబోలు||2006
జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల|నానావిధుల నివి నమ్మేరుసుండీ||2026
జడమతిరహం కర్మ జంతు రేకోహం | జడధి నిలయాయ నమో సారసాక్షాయ ||1481
జీవునికి నిటుబుద్ధి చెప్పవయ్యా హరి నీవు|కావకపోరాదు మాకుగల యంతర్యామివి||2103
కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు|యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు||2021
కంటే సులభమిది కానక యుంటే దుర్లభ| మింటేలోననే వున్న దిహముఁ బరమును||1479
కరునించు మికనైన కాపురమా|కరికరి బెట్టకుమీ కాపురమా|| 2034
కిన్నజనే హం కేసవాత్పర మహో| సన్నుతాకర మమాచరణాయ తస్మై||2083
కొనమొదలేదో గుఱిగాన రొరులు | మునుకొను సంసార మోహాంధ మందు | | 2118
మరలి మరలి జయ మంగళము | సొరిది నిచ్చలును శుభమంగళము | | 1448
మర్ద మర్ద మమభంధాని | దుర్దాంత మహా దురితాని | | 2081
మరిగి వీరిపో మాదైవంబులు | కెరలిన హరి సంకీర్తన పరులు | | 1402
మరిహరిదాసుడై మాయల జిక్కుపడితే|వెఱపించబోయి తానే వెఱచినట్లవును|| 2029
మఱియు మఱియు నివె మాపనులు | మెఱసితి మిందే మిక్కిలిని | | 1446
మొదలుండ గొనలకు మోచి నీళ్ళు పోయనేల | యెదలో నీవుండగా నితరములేల | | 1466
ముగురు వేలుపులకు మూలమితడు | జిగి మీరి నెదుటను సేవించరో | | 1604
నా తప్పులో గనవే నన్ను గానవే దేవా | చేతలన్నీ చేసి నిన్నుజేరి శరణంటీని | | 1427
నగుమొగముతోడి వో నరకేసరి | నగరూప గరుడాద్రి నరకేసరి | | 1421
నారాయణాచ్యుతానంత గోవింద | నేరరాదు విజ్ఞానము నీవియ్యక లేదు | | 2054
నవనారసింహ నమో నమో | భవనాశితీర యహోబల నారసింహ | | 1453
నేరిచి బ్రదికేవారు నీదాసులు | నేరమి బాసినవారు నీదాసులు | | 1493
నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మగలది | శ్రీదేవుడవు నీచిత్తము నాభాగ్యము | | 2020
నిర్మలులు వీరు నిత్య సుఖులు | కర్మదూరులు విష్ణు కైంకర్యపరులు | | 2114
నిత్య పూజలివివో నేరిచిన నోహో | ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి | | 2082
నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు | భావించలేని వారి పాపమింతేకాని | | 1487
నీవు సర్వ సముడవు నీవు దేవుడవు | యీవల నాగుణ దోషాలెంచనిక నేలా | | 2129
ఓహో ఢేం ఢేం వొగి బ్ర్హ్మ యిదియని | సాహసమున శృతి చాటెడిని | | 1396
పాప మెరుగగను | పుణ్యఫలమెఱగను | యేపనులు నీకు సెలవిన్నియును గావా | | 2062
పరిపూర్ణ గరుడాద్రి పంచాననం | పరమంసేవే పంచాననం | | 1428
పట్టినదెల్లా బ్రహ్మము| దట్టపుజడునికి దైవంభేలా||1457
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను | ధరలో నాయందు మంచితనమేది | | 2053
రాముఁడిదే లోకాభిరాముఁడితడు| గోమున పరశురాముకోప మార్చెనటరే|| 1474
రూకలై మాడలై రువ్వలై తిరిగీని | దాకొని వున్నచోట దానుండ దదివో | |1458
సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు | అకలంకంబగు సుఖమే అన్నిట నిదే నాకు | | 2109
సకల జీవులకెల్ల సంజీవి యీమందు | వెకలులై యిందరు సేవించరో యీమందు | | 1468
సంతలే చొచ్చితిగాని సరకు గాననైతి|యింతట శ్రీహరి నీవేయిటు దయజూడవే|| 2027
శరణంటిమాతని సమ్మంధమున జేసి | మరిగించి మమునేలి మన్నించవే | | 2024
సర్వాంతరాత్ముడవు శరాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలు జాలునయ్యా | | 1409
సర్వోపాయముల జగతి నాకితడే | వుర్వీధరుడు పురుషోత్తంబితడే | | 2132
సేయని వాడెవ్వడు చేరి చిల్లర దోషాలు | యేయెడ జీవులజాడ లీశ్వర కల్పితమే | | 2072
షోడశ కళానిధికి షోడశొపచారములు | జాడతోడ నిచ్చలును సమర్పయామి | | 2134
సిరి దొడపై నిడి శ్రీనరసింహుడు | యిరవుగ వరములిచ్చీని వాడే | | 2113
శ్రిహరి సేసిన చిహ్నలివి యీ | మోహము విడుచుట మోక్షమిది | | 1406
శ్రీవేంకటేశుడు శ్రీపతియు నితడే | పావనపు వైకుంఠ పతియును నితడే | | 1425
తెలిసినవాడాగాను తెలియనివాడాగాను|యిలనొక మాట నీకిచ్చితి గాని|| 2046
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము | కలవంటిది బదుకు ఘనునికుని | | 2019
తెలియక వూరక తిరిగేము| చలమరి కగునా సంతతసుఖము|| 1432
తెలియరాదు మాయాదేహమా మమ్ము | పలువికారాలు బెట్టి పనిగొన్న దేహమా | | 1416
ఊరకే దొరుకునా వున్నతోన్నత సుఖము | సారంబు దెలిసికా జయము చేకొనుట | | 2104
వాడె వేంకటాద్రి మీద వరదైవము | పోడిమితో బొడచూపె బొడవైన దైవము | | 1422
వలెననువారిదె వైష్ణవము యిది | వలపు దేనెవో వైష్ణవము | | 1405
వెడమంత్రమిక నేల వేరువెల్లంకులు నేల | పుడమిధరుడు మాకు భువనౌషధము | | 1461
వెనకేదో ముందరేదో వెఱ్ఱినేను నా|మనసు మరులు దేర మందేదొకో || 2016
వెఱ్ఱివాడు వెఱ్ఱివాడు విష్ణుని దాస్యము లేక|విఱ్ఱవీగే యహంకారి వెఱ్ఱివాడు||1413
విభుడవింతటికి వెరవుతో ననుఘవు | అభయ హస్తముతోడి ఆదిమూలము | | 2066
విచారించు హరి నా విన్నపమవధరించు|ఉపచారమే నాదిగాని పనులెల్లా నీవే|| 2001
విడువరాదెంతైన వెఱ్ఱివాడవైన నీకు | కడవారు నవ్వకుండా గాచుకో నన్నును | | 2002
విఱిగిరి దానవవీరులదే|అఱిముఱి దేవత లాడేరదె|| 2091