Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 300 - 400
Sorry, your browser does not support HTML5 audio.
అదీనేనెరుగనా అంతలో భ్రమతుగాక | మదనజనక నాకు మంచి బుద్ధియ్యవే | | 2185-శంకరాభరణం
ఐనట్టయ్యీఁగాక హరికల్పితము లివి| మానేటి వేఁటివో మానవి వేవో||10127-2247
అందరిలోన నెక్కుడు హనుమంతుడు | కందువ మతంగగిరి కాడి హనుమంతుడు | | 2207
అనరాదు వినరాదు అతనిమాయలు నేడు | దినదినలాయ ద్రిష్టమిదే మాకు | | 2167
ఆనతియ్యగదవే అందుకే కాచుకున్నాడను | పూనుక నీవెంత నేర్పరివైనా భువి మనసు పేదను నేను | | 2301
అన్నిటా నీ పెంపు వింత హనుమంత నీ | వున్న చోటు నిశ్చింతమో హనుమంత | | 2249
అపరాధిని నేనైనాను | కృపగలవారికి గపటము లేదు | | 2326
అతడే యజమానుడు ఆదినారాయణుడు|అతని బంట్లము మాకు నన్నిటా నిశ్చింతము||2237
ఆతని మూలమే జగమంతా నిది | ఆతుమలో హరి కీలు అయివుండుగాని | | 2362
భావించ లేరెవ్వరు బయలు వారేరు కాని | నీవే గురుతు మాకు నీరజనాభ | | 2200
భోగము నేను నీకు భోగివి నీవు|శ్రీగురుడ విన్నిటాను చిత్తగించు నన్నును||2274
బిరుదులన్నియు నీవే బిరుదులోకములెల్ల|అరయ నీపాదమందె అణగుండెగాన|| 2142
చంచల పడగవద్దు సారె సారె గోరవద్దు|పొంచుకొన్న దైవమే బుద్ధులు నేర్పేవి||2281
చాటెద నిదియే సత్యము సుండో | చేటు లేదీతని సేవించినను | | 2164
చిత్తాన బెట్టకు మీమాట శ్రీరమణా మరవకు|హత్తి నిన్నే మెరుగుదు నజ్ఞాని నేను||2337
చూచే చూపొకటి సూటిగుఱి యొకటి|తాచి రెండు నొకటైతే దైవము సుండీ|| 2141
దాచుకో నీ పాదాలకు దగ నేజేసిన పూజలివి | పూచి నీకే రీతి రూప పుష్పములివియయ్యా | | 2338
దైవము తోడిదే తన తగులు|జీవుడిది యెఱిగితే చిక్కనీదు తగులు||2204
దేహమిది యెకటే దేవుఁడ నీవొకఁడవే| యీహల రెంట దెప్పర మిదివో మాబదుకు|| 2163
దేవ నీవు కల్పించిన తెరువులివి|నీవారైన వారి నేరుపులివి||2307
దేవుడొక్కడే గుఱి దెలిసినవారికి | యీవలావల చూచినా నిక లేదు తెఱగు | | 2241
దేవుడుగలవారికి దిగులుఁ జింతయు లేదు| శ్రీవిభుఁడే అన్నిటా రక్షించుఁగనక|| 2254
దిక్కు నీవే జీవులకు దేహ సింహమా | తెక్కుల గద్దియ మీది దేవ సింహమా | | 2363
దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు | జనకుడ అన్నమాచార్యుడ విచ్చేయవే | | 2149
దీనరక్షకు డఖిలవినుతుడు దేవ దేవుడు రాముడు | జానకీపతి గొలువుడీ ఘన సమర విజయుడు రాముడు | | 2178
ఏమని విన్నవింతు నిదివో నా భాగ్యము | కామించి మీ శరణంటి గమలారమణా | | 2224
ఎందు నీకు ప్రియమో యీ తెప్ప తిరుణ్ణాళ్ళు | దిందువడె సిరులతో యీ తెప్ప తిరుణ్ణాళ్ళు | | 2143
ఎంత కఠినమో హృదయమిది|చెంత ఱాతజేసిరి గాబోలు||2181
ఎంత పుణ్యమో యిటు మాకు కలిగె | చెంతనే నీ కృప సిద్ధించబోలు | | 2322
ఎంత సోదించి చూచిన యెన్నెన్ని చదివినా | వింతలైన నీ మూర్తి వెస దెలిసేనూ | | 2262
ఎన్నటికి జీవుడిక నీడేరేది| పన్నుకొనేటిచింతలే బలిసీ గాని||2188
ఏరీతి నెవ్వరు నెట్టు భావించినాను | వారివారి పాలికి వరదుడవౌదువు | | 2173
ఎవ్వరి నేర్పులు జెప్ప నిందునేది|రవ్వసేయక జీవుల రక్షించవయ్యా||2287
గుఱ్ఱాలగట్టని తేరు కొంకకెందైనా బారీ|విఱ్ఱవీగుచు దీసీని వేడుకతో జీవుడు||2152
హరి హరి నీ మహిమలనంతములు | నిరతి జీవులకెల్ల నేరుపులై వున్నవి | | 2358
హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున | సరి వేరీ నీకు మరి సర్వేశ్వరా | | 2156
హరి నీదాసుల భాగ్యమిది యెంతని చెప్పేము | విరివైన నీ సుద్దులు వింటిమయ్యా | | 2309
ఈ రూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము | శ్రీరమాదేవి తోడ శ్రీవెంకటేశుడు | | 2244
ఇదివో మాయింట నేడు యింతసేసె కృష్ణుడు|అదివో మాయింటాను అంతసేసె కృష్ణుడు||2166
ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు|కదిసి నీబంటనంటే కాతువు నన్నును|| 2171
ఇహపరసాధన మీ తలపు | సహజ జ్ఞానికి సతమీ తలపు | | 2225
ఇందరి బ్రదుకులును యీశ్వరుని చేతిదే|యెందూ సుజ్ఞానులు నిన్నే కొలిచిరి||
ఇందువల్ల నేమిగద్దు యినుప గుగ్గిళ్ళింతే | యిందిరా రమణు సేవే యిరవైన పదవి | | 2268
ఇంతకంటె నేమిసేసె మిదె మా మానసపూజ | సంతతము నీవు తొల్లే సర్వ సంపన్నుడవు | | 2272
ఇన్నాళ్ళు నందు నందునేమి గంటి | అన్నిటా శరణు జొచ్చి హరి నిను గంటిని | | 2256
ఈతడు తారక బ్రహ్మమితడు మాదేవుడు | కౌతుకాన జెప్పే వినగదరే వో జనులు | | 2208
ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు | మతివారూ దమవంటి మనుజులేగాక | | 2174
ఇట్టి నా వెఱ్ఱితనము లేమని చెప్పుకొందును|నెట్టన నిందుకు నగి నీవే దయజూడవే|| 2304
ఇటు నిను దెలియగ నెంతటివారము | తటుకున నాసల దెలియుట గాక | | 2305
జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము | నానార్ధములు నిన్నే నడపె మా గురుడు | | 2148
జయ జయ నృసింహ సర్వేశ్వరా | భయహర వీర ప్రహ్లాదవరద | | 2289
కమలారమణ నీకల్పిత మానిసిని | తమితోడ నాదిక్కు దయ జూడవే | | 2255
కన్నుల పండుగాయ కమ్మి సేవించేవారికి | సన్నల నీ దాసులము సంతసించేము | | 2364
కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద | మూసిన ముత్తెమువలె మొక్కేము నీకు | | 2365
కోటి మన్మధాకార గోఇంద కృష్ణ | పాటించి నీ మహిమలే పరబ్రహ్మము | | 2280
కౌసల్యానందనరామ కమలాప్తకులరామ|భాసురవరద జయ పరిపూర్ణరామ|| 2275
లావణ్య శృంగారరాయ లక్ష్మీనాధ | యేవేళ నీవినోదాన కేదాయనేమి | | 2149
మహినుద్యోగి కావలె మనుజుడైనవాడు | సహజివలె నుండేమీ సాధింపలేడు | | 2212
మాపులే మరణములు రేపులే పుట్టువులు | చాపలాలు మాని విష్ణు శరణను మనసా | | 2157
మఱియెందూ గతిలేదు మనుప నీవే దిక్కు|జఱసి లక్ష్మీశ నీ శరణమే దిక్కు|| 2145
మతంగపర్వతమాడ మాల్యవంతము నీడ | అతిశయిల్లిన పెద్ద హనుమంతుడితడా | | 2223
మిన్ను నేలా నొక్కటైన మేటి తేరు | కన్నుల పండువయిన శ్రీకాంతుని తేరు | | 2227
మూడే మాటలు మూడుమూండ్లు తొమ్మిది | నేడుకొని చదువరో వేదాంత రహస్యము | | 2233
నమో నమో లక్ష్మీనరసింహ | నమో నమో సుగ్రీవనరసింహ | | 2348
ననుజూచి హరి నీవు నవ్వకుండేవా|పనిమాలెంత బయలుపాకీ నామనసు||2187
నెట్టన శ్రీసతి మగనికి శరణు | దిట్టయై సర్వేశ్వరుడైన దేవునికి శరణు | | 2282
నిండె నిన్నిచోటులను నీమహిమలే| అండనే మొక్కెము నీకు నాదినారసింహ|| 2248
నిన్నునమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని|వున్నవాడ నిక వేరే ఉపాయమేమిటికి|| 2202
నీవే దయ దలచుక నెమ్మి రక్షించుటే గాక|యీవల గొలిచే నంటే యీడైనవాడనా|| 2336
నీవే మాకు దిక్కు నిన్నే తలతుము-కావు మా,నేరమెంచక కరుణానిధీ2329
నీవెంత నేనెంత నేడు నాయగలికెంత|దేవ నీదాసుల జూచితేనే నిన్ను గనుట||2330
నీవు నన్ను రక్షించితే నింద నీపై బడదు|భావించి నన్నెట్టయినా బ్రదికించుకొనవే||2192
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము|ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు|| 2357
ఒక్కడే మోక్షకర్త వొక్కటే శరాణాగతి | దిక్కని హరి గొల్చి బదికిరి తొంటివారు | | 2186
పరమాత్ముడు సర్వ పరిపూర్ణుడు | సురలకు నరులకు చోటయి నున్నాడు | | 2232
పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా| వేవేల కితని నింక వేమారునుఁ బాడి|| 2359
పురుషులకు పురుషుడవు పురుషోత్తమా | పురుడు లేదిక నీకు పురుషోత్తమా | | 2283
రాజీవ నేత్రాయ రాఘవాయ నమో | సౌజన్య నిలయాయ జానకీశాయ | | 2273
రాముడు లోకాభిరాముడు త్రైలోక్య | ధాముడు రణరంగ భీముడు వాడె | | 2219
సకల లోకనాదుడు జనార్ధనుడితడు | శుకయోగి వంద్యుని సుజ్ఞానమెంత | | 2279
శరణు శరణు వేదశాస్త్ర నిపుణ నీకు | అరుదైన రామకార్య దురంధరా | | 2347
శరణు శరణు విభీషణ వరదా | శరధి బంధన రామ సర్వ గుణస్తోమ | | 2220
సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు | పూర్వపు వారు చెప్పగా బూచి కొలిచేగాని | | 2301
సింగారాలమించీ నరసింహదేవుడు | చెంగటనున్నాడు నరసింహదేవుడు | | 2228
శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నియు|పైపై నీ శరణమే పరమపదంబు||2258
శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో | పూసల మాయల బొరలగనేలా | | 2147
శ్రీసతీశ బహుజీవ చైతున్యుఁడవు నీవు| చేసే నా చేఁతలెల్లా నీ సేవలెసుమ్మీ||
శ్రీవేంకటేశ్వరుని సింగారము వర్ణించితే | యే విధాన దలచినా యిన్నితికీ దగును | | 2221
తలగరో లోకులు తడవకరో | కలిగినదిది మా కాపురము | | 2144
తనలోనుండిన హరి దా గొలువుడీ దేహి | యెనలేక శరణంటే నితడే రక్షించును | | 2213
తెలియరాదు నీమాయ తెరమరుగు పెక్కు | వలల జిక్కక నిన్నే కొలువగ వలయు | | 2335
త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును | | 2236
ఉన్నమంత్రాలిందు సరా వొగి విచారించుకొంటే | విన్నకన్న వారికెల్ల విష్ణునామ మంత్రము | | 2153
వాడెవో ప్రహ్లాద వరదుడు | వాడెవో భక్తవత్సలుడు | | 2355
వారివారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ళ| ధీరతతో నేది మేలో తెలుసుకోరో|| 2270
వసుధ జూడ బిన్నవానివలె నున్నవాడు | వెస నన్ని విద్యలాను వెలసె విఠలుడు | | 2217
వేదములు నుతించగ వేడుకలు దైవారగ | ఆదరించి దాసుల మోహన నారసింహుడు | | 2278
వెలుపల మఱవక లోపలలేదు వెలుపల గలిగిన లోపల మఱచు | | 2137
విష్ణుడే యింతానని భావించుటే బుద్ధి | వైష్ణవుడై యాచార్య సేవ సేయుటే బుద్ధి | | 2195
విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు | వైష్ణవమే సర్వంబును | | 2345