Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 400 - 500
Sorry, your browser does not support HTML5 audio.
అచ్యుత మిమ్ము దలచేయంత పని వలెనా | యిచ్చల మీవారే మాకు నిహపరాలియ్యగా | | 3023-మధ్యమావతి
అదివో చూడరొ అందరు మొక్కరో | గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని | | 2498-హిందోళ
అంతరాత్మ హరి గలడంతే చాలు | యెంతకెంత చింతించనేలా వెరవ | | 2388-నాగగాంధారి
అనంతమహిముడవు-౩౦౮౧_నూకల చిన సత్యనారాయణ+కాపి3081
అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో | విని యాతని భజించు వివేకమా | | 2438
అని రావణుతల లట్టలుఁ బొందించి| చెనకి భూతముల చెప్పె బుద్ధి||-3031
అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు | యెన్నికగా దుదిపద మెక్కితిమి మేలు | | 3015
అన్నిటికి హరి యంతర్యామి మూలము|విన్నకన్న గతులెల్లా వృధా మూలము||2442
అన్నియు నీతని మూలమాతడే మాపాల జిక్కె | కన్నుల వేడుకకు కడయేది యికను | | 3035
అణురేణు పరిపూర్ణమైన రూపము | అణిమాది సిరి యంజనాద్రి మీది రూపము | | 2432-షణ్ముఖప్రియ
ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు| మూర్తిత్రయాత్మక మొగిఁ గరుణించవే||-2382
అతడే సకలము అని భావింపుచు | నీతితో నడవక నిలుకడయేది | | 3025
అతనిపో పొగడేము అతని శరణంటిమి | అతడే సర్వజీవుల అంతర్యామి | | 2499- కర్ణరంజని
భక్త సులభుడును పరతంత్రుడు హరి | యుక్తి సాధ్యమిదె యొకరికి గాడు | | 3010
బయలుమెరంగగు పరమమాయ ఇది| నయమున లోనై నడతురుగాని||2501
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే | తందనాన | | 2385
చేకొంటి నిహమే చేరిన వరమని | కైకొని నీ విందు కలవే కాని | | 2571
చేసినట్టె సేసుఁగాక చింత మాకేలా| వాసీ వంతూ నతనిదే వట్టిజాలియేలా||3091
చింతలు రేచకు మమ్ము చిత్తమా నీవు | పంతముతో మముగూడి బతుకుమీ నీవు | | 3063
చూచి మోహించకుందురా సురలైన నరులైన | తాచి నీవు ముందర బ్రత్యక్షమైనను | | 2403
చూడ వేడుకలు సొరిది నీ మాయలు | తోడనే హరి హరి వొరసీ నిదివో | | 3029
దేహి నిత్యుడు దేహములనిత్యాలు | యీహల నా మనసా యిది మరవకుమీ | | 2419
దేవా నమో దేవా | పావన గుణగణ భావా | | 2377
దేవ నీమాయ తెలియనలవికాదు | భావ భేదముల భ్రసితిని | | 3089
దేవతలు గెలువరో తెగి దైత్యులు పారరో|భావించ నింతటిలో భూభారమెల్ల నణగె||2478
దేవునికి దెవికిని తెప్పల కోనేటమ్మ | వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా | | 2426
ధరలో యధ్భావం తద్భవతనె గాన|హరిమయమే జగమంతాను||2435
డోలాయంచల డోలాయాం హరే డోలాయాం | | 2374
ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును-నేనిన్ను దలచినది నిమిషమూలేదు|| 3060
ఏది నిజంబని యెటువలె నమ్ముదు | పొది తోడ నను బోధింపవే | | 3002
ఎక్కడ చూచిన వీరే యింటింటి ముంగిటను|పెక్కు చేతలు సేసేరు పిలువరే బాలుల||3004
ఎక్కడి నరకము యెక్కడి మృత్యువు చూరగొంటిమి | | 3012
ఎందాక నిద్ర నీకిదె తెల్లవారగదె | యిందిరా రమణ నీవిటు మేలుకొనవే | | 2436
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు | అంతరాంతరములెంచి చూడ బిండంతే నిప్పటి యన్నట్లు | | 2393
ఎన్నఁడు గలుగు మరి యీభాగ్యము| సన్నిధాయ నితనికి శరణనరే|| 2510
ఎఱిగితి నమ్మితి నితడు దయానిధి | మఱగులు మొరుగులు మరి యిక లేవు | | 2502
ఎఱుగుటకంటే నెఱగమే మేలు|మఱి తెలివికంటే మఱపే శుభము||2465
ఎట్టయినా చేసుకో ఇక నీ చిత్తము నన్ను | పట్టిచ్చె మాగురుడు నీ పాదాలు విడువను | | 3095
గరుడధ్వజంబెక్కె కమలాక్షు పెండ్లికి | పరుషలదివో వచ్చె బైపై సేవించను | | 3021
గరుడగమన గరుడధ్వజ | నరహరి నమో నమో | | 2391
గతులన్నీఖిలమైన కలియుగమందును | గతి యీతడే చూపె ఘన గురు దైవము | | 2372
గొరబై మెద లుండఁగ గొనలకు నీరేల| దొరదైవ మితఁడే తుదఁగలఫలము|| 2406
హరి నెరగని జన్మ మది యేలా ఆ | సరుస నాతడు లేని చదువేలా | | 2414
హరి సేవొకటే యనంతము | గురు బోధలకును కొలదే లేదు | | 2420
హరియు సిరియు నేగేరదివో తేరు|పరంజ్యోతి స్వరూపపు పైడికుండ తేరు|| 2366
ఇచ్చలోగోరేవెల్లా ఇచ్చే ధనము| అచ్యుత నామమే పో అధికపు ధనము||3027
ఇదివో వున్నారము యింతట నంతట| వెదకి కదియకుమి విష్ణుని మాయా || 2399
ఇహమెట్టో పరమెట్టో ఇకనాకు|సహజమై హరియే శరణము నాకు||2461
ఈమాట విని నిన్ను యిందుకే నవ్వితిని | నేమమంత నేమెంత నీ కరుణ యెంత | | 3056
ఇంతకంటేఁ దగుబందు లింక నున్నారా| యెంతసేసినా నీకు నెదురాడేనా|| 2400
ఇహ పరములు గొన నీదేవుఁడే| సహజా మిన్నిటాను సర్వేశుఁడే|| 2411
ఇన్నియును ముగిసెను ఇతు నీలోననే | పన్నిపరుల జెప్పగ జోటేది | | 3087
ఈతడే యీతడే సుండి యెంత యెంచిచూచినా | చేతనే వరాలిచ్చీ శేషాచలేశుడు | | 2371
ఈతని మఱచివుంటి మిన్నాళ్ళును | యీతల నేడెచ్చరించె నీతడే పో విష్ణుడు | | 2417
ఈతని మూలమేపో యిలగల ధనములు | యీతడు మాకు గలడు యెంత లేదు ధనము | | 2457
ఇతని ప్రసాదమే యిన్నియును | గతి యితనిదేకన కాదనరాదు | | 2504
ఇతనికంటె ఘనులికలేరు | ఇతర దేవతల యిందరిలోన | | 3028
ఇతర చింతలేమిటికి | అతడే గతియై అరసేటివాడు | | 3022
ఇతర దేవతలకిది గలదా | ప్రతి వేరీ నీ ప్రభావమునకు | | 3044
ఇట్టి ప్రతాపముగల యీతని దాసులనెల్ల | కట్టునా కర్మములెల్ల గాలి బోవుగా|| 3001
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు | వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో | | 2375
జలజనాభ హరి జయ జయ | యిల మా నేరము లెంచకువయా | | 2396
జయ మంగళము నీకు సర్వేశ్వరా | జయ మంగళము నీకు జలజవాసినికి | | 2431
జీవునికే కాలము శ్రిహరి చేరువ బంధువీతడు | భావములోపలి పెర రేవకుడై భక్తి చేకొనును యీతడూ | | 2392
కడు నజ్ఞానపు కరవు కాలమిదె | వెడల దొబ్బి మా వెరవు దీర్చవే | | 3019
కలిగె మాకు నిది కైవల్యము | కలకాలము హరికధా శ్రవనము | | 2464
కలిగినదె నాకు కైవల్యము | తొలుత నెవ్వరికి దొరకనిది | | 2466
కలియుగమెటులైనా గలదుగా నీ కరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా | | 2430
కామధేనువిదె కల్పవృక్షమిదే|ప్రామాణ్యముగల ప్రపన్నులకు || 2488
కంటిరా వింటిరా కమలనాభుని శక్తి | వొంటి నితని శరణమొకటే వుపాయము | | 2470
కేశవ దాసినైతి గెలిచితి నన్నిటాను | యీ శరీరపు నేరాలిక నేల వెదక | | 2482
నందగోప నందనుడే నాటి బాలుడు | ఇందు నేడే రేపల్లె నేచి పెరిగేను | | 2387
నానాభక్తులివి నరుల మార్గములు | యేనెపాన నైనా నాతడియ్య కొను భక్తి | | 2469
నారాయణాచ్యుతానంత గోవింద హరి | సారముగ నీకు నే శరణంటినే | | 2423
నరుడా యీతఁడు ఆదినారాయణుఁడుగాక| ధరణిఁ గీరితికెక్క దశరథసుతుఁడు|| 2497
నవనీతచోర నమో నమో | నవ మహిమార్ణవ నమో నమో | | 3024
నేనేమి జేయగలేను నీవు పరిపూర్ణుడవు|హీనుడ నే నధికుడ నిన్నిటా నీవు||2433
నేనొక్కడ లేకుండితే నీ కృపకు బాత్రమేది | పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు | | 3048
నీసొమ్ము చెడకుండ నీవు చూచుకొనవయ్య|దాసుడ నేనింతే దైవమవు నీవు||2441
నీవొక్కడవే నాకు చాలు నీరజాక్ష నారాయణ | నీవే నాకు గతియని తెలిసితి నెక్కొని యితరము వృధా వృధా | | 2425
పరమ పురుషుడీ బాలుడట | హర విరుంచులు మొక్కేరదివో వాకిటను | | 2509
పరమపురుష హరి పరమ పరాత్పర | వరరిపు భంజన పరిపూర్ణ నమో | | 2453
పరమపురుష నిరుపమాన శరణు శరణు రే | యేయే యేయే ఇందిరా నిజమందిరా | | 2367
పరుసము సోకక పసిడౌనా | పురుషోత్తముడే బుద్ధిచ్చుగాక | | 3075
పట్టలేని మన భ్రమగాక | నెట్టన దా గరుణించని వాడా | | 2472
పూచిన యీదేహము పువ్వుగాని పిందెగాని | చేచేత నెవ్వరికి జెప్పనోప ప్రియము | | 3007
రామ దయాపరసీమా అయోధ్యాపుర-ధామా మావంటి వారి తప్పులు లోగనవే|| 3094
రామా అమభద్ర రవివంశ రాఘవ | యేమి యరుదిది నీకింతటి వానికిని | | 2437
సదానందము సర్వేశ్వర నీ | పదారవిందముపై భక్తి | | 2369
సమబుద్ధే యిందరికి సర్వవేదసారము|సముడిందరికి హరి సాధనమోయయ్యో|| 2409
సింగారమూరితివి చిత్తజుగురుడవు | సంగతి జూచేరు మిమ్ము సాసముఖా | | 2471
తే శరణమహం తే శరణమహం | శైశవకృష్ణ తే శరణం గతోస్మి | | 2401
తిరుమలగిరిరాయ దేవరా హుత్తరాయ | సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ | | 2459
తొల్లి యెట్టుండునో తాను తుద నెట్టుండునో తాను|యిల్లిదె నట్టనడుమ నింతేసి మెరసీ||2380
ఊరకే కలుగునా వున్నతపు మోక్షము | శ్రీరమణు కృపచేత జేరు మోక్షము | | 2505
వెడలె వెడలె నదె వీధులవీధిల | తొడికి దైత్యులనిఁ దుంచఁగను|| 2515
వేఱొకచోటలేడు వీడివో హరి | వీఱిడిపై చేరువనే వీడివో హరి | | 3057
వెఱ్ఱులాల మీకు వేడుక కలిగితేను | అఱ్ఱువంచి తడు కల్లంగరాదా | | 2494
వేవేలు బంధములు విడువ ముడువ బట్టె | దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా | | 3046
విజాతులన్నియు వృధా వృధా | అజామిలాదులకదియే జాతి | | 2383