Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 500 - 600
Sorry, your browser does not support HTML5 audio.
ఆడరమ్మ పాడరమ్మ అందరు మీరు | వేడుక సంతసములు వెల్ల విరివాయెను | | 3112
ఆడరో పాడరొ ఆనందించరో | వేడుక మొక్కరో విజ్ఞానులు | | 3280
ఆదివిష్ణు నీతడే యనరమ్మా | ఆదిగొని భూభార మణచీ నోయమ్మా | | 31933193
ఆడుతా పాడుతా నీతో నిట్టే ముద్దుగునుసుతా | వోడక నీ దండచేరి వున్నారమయ్యా | | 3390
అక్కలాల చూడుడందరును|నిక్కి వారవట్టీ నేడు గృష్ణుడు||3149
అందరికి సులభుడై యంతరాత్మ యున్నవాడు | యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు | | 3281-షణ్ముఖప్రియ
అంజనాతనయుడైన హనుమంతుదు | రంజితపు మతంగపర్వత హనుమంతుడు | | 3413-మిశ్రతిల్లంగ్
అంతటి దైవమవటుగాగా | చెంత నిన్ను గూర్చినదే ఘనము | | 3247-శ్రీరాగం
అన్నిటా నేరుపరి హనుమంతుడు | పిన్ననాడే రవినంటే పెద్ద హనుమంతుడు | | 3138
అరసి నన్ను గాచినాతనికి శరణు | పరము నిహము నేలె పతికిని శరణు | | 3374
అరుదరుదీ గతి యహోబలేశ్వర | పొరి పొరి దాసులు పొగుడుట యెట్టు | | 3236
ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైనవాడు | ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము | | 3358
అతడే యిన్నియు నిచ్చు నడిగినవల్లాను|చేతిలోనే వుండగాను చింతించరు హరిని||3160
అవధారు దేవ హరి కుల రామ | వివిధమై నీ బంటు వెలయుచున్నాడు | | 3144
భక్తినీపై దొకటే పరమ సుఖము | యుక్తి చూచిన నిజంబొక్కటే లేదు | | 3322
బాపు బాపు రాఘవ నీ ప్రతాపమేమని చెప్ప | పైపై నీపేరు విని పారేరు రాకాసులు | | 3133
భావించరే చెలులాల పరమాత్ముని | చేవదీరి చిగురులో చేగయై యుండెను | | 3165
భవరోగవైద్యుఁడవు పాటించ నీవొకఁడవే| నవనీతచోర నీకు నమో నమో|| 3356
చాలు జాలు యీహరియే మాకును సకల క్రియలకు నాయకుడు | నాలుక తుదనే యీతడుండగా నలుగడ నెవ్వరి వెదకేము | | 3371
చంచలము మానితేను సంసారమే సుఖము | పొంచి హరిదాసుడైతే భూమెల్లా సుఖము | | 3414
చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు| కప్పి కన్నులపండుగగా జూడరో||3166
చేరి యందెల మ్రోతతో చెన్నకేశవా | యీరీతి మాడువూరిలో నిట్లాడెవా | | 3179
చూడవే గోవింద సోదము లిన్నియు|యేడాఁ గర్తవు యిన్నిటా నాకు||3224
దైవమా నీచేతిదే మాధర్మ పుణ్యము | పూవువంటి కడులేత బుద్ధివారము | | 3249
దేవ దుందుభులతోడ తేట తెల్లమైనాడు | సేవించరో యిదే వీడే సింగార దేవుడు | | 3125
ఏ పొద్దు చూచిన దేవుడిటానే యారగించు|రూపులతో బదివేలు రుచులైనట్లుండెను|| 3299
ఏడె జేనలు యీ దేహంబును | యేడా నికమరి యెరగము నేము | | 3325
ఏలోకమున లేడు యింతటిదైవము మరి| జోలి దవ్వి తవ్వి యెంత సోదించి నాను || 3102
ఏమనగ వచ్చునమ్మ ఇటువంటివారి జూచి|కామించి గోపికలెల్లా గాచుకొన్నారదివో||3178
ఏమని చెప్పఁగవచ్చు నీసంతోషపుసుద్ది| నామము శ్రీకృష్ణుఁడట నారాయణునికి||3253
ఏమని చెప్పెనో కాక యిలగల శాస్తాలు | కామించి వాదించి వారికడ నేదో | | 3294
ఎందు జూచిన నీవే ఇదివో ప్రతాపము|నందకధరుడు నీకు నమో నారసింహ||3154
ఎన్నడు తీరవు యీపనులు | పన్నిన నీమాయ బహుళంబాయ | | 3348
ఎట్టున్నదొ నీచిత్తము నెదురాడ నీవెరగ | గట్టిగ హరినీమాయ కడవగరాదు ||3168
ఎవ్వరు గాననివాడు యశోద గనెనట్టె | పవ్వలించే బ్రహ్మ తండ్రి బాలుడయ్యెనట్టె | | 3316
ఘనుడాతడా యితడు కలశాపురము కాడ | హనుమంతుడితడా అంజనాతనయుడు | | 3302
గోవింద హరి గోవింద గుణితి ఆడుదము | ఆవటించి మనమెట్టు గడచెదము ఆస్చర్యంబిది హరి మాయా | | 3109
గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరికెను మనకిపుడు | ఆవల నీవల నోర గుమ్మలుగ నాడుద మీతని బాడుదము | |3332
హరియే ఎరుగును అందరి బ్రతుకులు | యిరవై యీతని యెరుగుటే మేలు | | 3255
ఇదె నీ కన్నుల యెదిటికి వచ్చితి | కదియుచు నెట్టయిన గానకపోదు | | 3182
ఇహ పరములు గొన నీదేవుఁడే| సహజా మిన్నిటాను సర్వేశుఁడే|| 3380
ఇందరు నెఱుగుదురీ యర్ధమే | కందువ దగులుట కర్మము కొలది | | 3261
ఇంకనైనా రోయరాదా యీ పాటివారమింతే | మంకుందనమేల మామాట వినరాదా | | 3334
ఇంతకంటె ఘనమిక లేదు | సంతత సౌఖ్యము జనార్ధనుడే | | 3259
ఇంతటి దైవము లేడు యెందు జెప్పి చూపగ | వంతులకు గొలిచేటి వారి భగ్యమికను ||3411
ఇన్నిటి మూలంబీశ్వరు డాతని | మన్నన కొలదినె మలయుటగాక | | 3296
ఈతడే ముక్తిదోవ యీతడే మా యాచార్యు | డీతడు గలుగబట్టి ఇందరు బదికిరి | | 3183
ఇతనికంటె మరి దైవము గానము యెక్కడ వెదకిన నితడే | అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటి కాధారము దానె | | 3370
జగములేలేవాడవు జనార్ధనుడవు|తగ నీవారమై నేము ధర నెట్టుండినాను||3229
జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్త పారీణ రామా | | 3300
కాదనేటి వారెవ్వరు కడలనుండి|సేద దీరిచి నీవేమి సేసినాను జెల్లును||3202
కలిమిలేములెల్లా కాలముస్వభావము| తలఁపులో జ్ఞానము దక్కెడి దొకటే||3328
కంతిరా వో జనులాల కరుణానిధి యీతడు | జంట లక్ష్మీదేవి తోడ సరుస నున్నాడు | | 3234
కానరు నాలుగు కరముల వానిని | శ్రీనాధుండని చేరగవలదా | | 3319
కొమ్మలు చూడరే గోవిందుడు | కుమ్మరించీ ముద్దు గోవిందుడు | | 3142
మదన జనకునికి మజ్జనవేళ | పదివేలు భోగములు పరగీనదే | | 3163
మానుపవశమా మాయలవిన్నియు | శ్రీనాధుడు మున్ను సేసినవే | | 3360
మొక్కరో మొక్కరో వాడె ముందర నిలుచున్నాడు|యెక్కువ రాముని బంటు యేకాంగవీరుడు||3301
మొక్కరో మొక్కరో వాడె ముందర నిలుచున్నాడు|యెక్కువ రాముని బంటు యేకాంగవీరుడు|| 3301
నళినాక్ష నీకు నమస్కరించిన | ఫలము వొగడ నిక బ్రహ్మకు వశమా | | 3131
నమో నమో దానవ వినాశ చక్రమా | సమర విజయమైన సర్వేశు చక్రమా | | 3282
నమో నారాయణ నా విన్నపమిదివో | సమానుడగాను నీకు సర్వేశ రక్షించవే | | 3199
నానాటికి బెరిగీని నరసింహము | ఆనుక వరములిచ్చీ నౌభలపు సింహము | | 3153
నారాయణుడీతడు నరులాల | మీరు శరణనరో మిమ్ము గాచీని | | 3141
నీ దాసుల భంగములు నీవు చూతువా | యేదని చూచేవు నీకు నెచ్చరించవలెనా | | 3266
నీకే శరణంటి నిన్నే నమ్మితినయ్య| పైకొని శ్రీహరి నీవే పరిహరించవే|| 3410
నిండు మనసే నీ పూజ | అండ గోరకుండుటదియు నీపూజ | | 3320
నిత్యానందులము నిర్మలులమిదే నేము|సత్యముగ మమ్మాతడు సరి బుట్టించగను||3252
నీవు దేవుడవు నేనొక జీవుడ | యీవిధి నిద్దరి కెంతంతరువు | | 3116
ఒకరికొకరు వొడ్డుదప్పులనే | పకపక నవ్వు పచరించేరు | | 3162
ఒక్కడెవ్వడొ వుర్వికి దైవము | యెక్కువ నాతని నెరగవో మనసా | | 3333
పచ్చి దేరుచు నుట్లపండుగాయెను | గచ్చులకు గొల్లెతలు కాగలించి పట్టగా | | 3150
పైకొని చూడరో వుట్ల పండుగ నేడు | ఆకడ గొల్లెతలకు నానందము నేడు | | 3161
పలు విచారములేల పరమాత్మ నీవునాకు | గలవు కలవు వున్న కడమ లేమిటికి | | 3100
పంచేంద్రియములనే పట్టణ స్వాములాల|తెంచి బేరమాడుకొని దించరో బరవు|| 3324
పరమ యోగీశ్వరుల పద్ధతి యిది | ధరణిలో | వివేకులు దలపోసుకొనుట | | 3212
పసిడి యక్షంతలివె పట్టరో వేగమే రారో | దెసల బేరంటాండ్లు దేవుని పెండ్లికిని | | 3194
పెఱుగగ బెఱుగగ బెద్దలమైతిమి నేము|కఱకఱలేకాని కడగంట లేదు|| 3352
పుట్టినమొదలు నేను పుణ్యమేమి కాననైతి | యెట్టుగాచేవయ్య నన్ను ఇందిరానాధా | | 3327
రామభద్ర రఘువీర రవివంశతిలక నీ | నామమే కామధేనువు నమో నమో | |3304
రాముడు లోకాభిరాముడు | ఆముక విజనగర మందున్నవాడు | | 3233
రెక్కలకొండవలె మీరిన బ్రహ్మండమువలె| వెక్కసమైనతేరుపై వెలసీని దేవుఁడు||3145
సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి|ప్రకటమై మాకునబ్బె బదికించు నిదియె|| 3377
శరణాగత వజ్ర పంజరుడీతడు చక్రధరుడసుర సంహారుడు | వెరవతోడదను శరణనువారి వెనుబలమీతడే రక్షకుడు | | 3117
శరణు వేడెద యజ్ఞసంభవ రామ | అరసి రక్షించు మమ్ము నయోధ్య రామ | | 3155
సర్వ సులభుడితడు సర్వేశ్వరుడు | గర్వము బాసితేను కానవచ్చు నితని | | 3152
సీతారమణ వో శ్రీరామచంద్ర దా|దాత లక్ష్మణుడదే తగు రామచంద్ర||3157
తగు మునులు ఋషులు తపములు సేయగ | గగనము మోచియు గర్మము దెగదా | | 3315
తలఁచినప్పుడు వచ్చు దయ యెప్పుడూఁ దలఁచు| కలసినబంధువుఁడు కమలారమణుడే||3140
తెగక పరమునకు దెరువులేదు | పగయెల్లా విడువక భవమూ బోదు | |3203
తిరువీధులేగీనీ దేవతలు జయవెట్ట | హరి వాడె పెండ్లికొడుకై ప్రతాపమున | | 3122
వెదకిన దెలియదు వెనక ముందరలు | పదమున నిలుపవె పరమాత్మా | | 3118
వెన్న చేతబట్టి నేయి వెదకనేలా | యిన్నిటా నెంచి చూచితే నిదియే వివేకము | | 3180
వెఱవకు మనసా విష్ణుని యభయము | నెఱవుగ నెదుటనె నిలిచినది | | 3276
వీడే వీడే కూచున్నాడు వేడుకతో గద్దె మీద | వాడి ప్రతాపము తోడి వరదాన సింహము | | 3151
వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని | ఆదిదేవుడు శ్రీవెంకటాద్రి మీదటను | | 3274
వీడివో లక్ష్మీపతి వీడివో సర్వేశ్వరుడవు | వీడివో కోనేటిదండ విహరించే దేవుడు | | 3402
వీడుగదె శేషుడు శ్రీవెంకటాద్రి శేషుడు | వేడుక గరుడనితో బెన్నుదైన శేషుడు | | 3365
వినరో భాగ్యము విష్ణుకధ | వెనుబల మిదివో విష్ణుకధ | | 3355
విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో | శాశ్వతులమైతి మింక జయమ్ము మా జన్మము | | 3409