Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 600 - 700
Sorry, your browser does not support HTML5 audio.
అభయదాయకుడవదె నీవేగతి | ఇభరక్షక నను నిపుడు గావవే | | 3420
అచ్యుతు శరణమే అన్నిటికిని గురి | హెచ్చుకుందు మరి యెంచగ నేది | | 4003-కళ్యాణి
ఆదిమూలమే మాకు అంగరక్ష | శ్రీదేవుడే మాకు జీవరక్ష | | 4049
అదివో నీప్రతాపము హనుమంతా| యెదురులేదు నీకు నెక్కడా హనుమంతా||3500
అమరాంగనలదె యాడేరు | ప్రమదంబున నదె పాడేరు | | 4026
అనాది జగమున కౌభళము|అనేకాద్భుతం ఔభళము|| 4029
ఆనందనిలయ ప్రహ్లాదవరదా | భాను శశినేత్ర జయ ప్రహ్లాదవరదా | | 3502
అనిశము దలచరో అహోబలం | అనంత ఫలధం బహోబలం | | 3520
అన్నిటి మూలంబతడు | వెన్నుని కంటెను వేల్పులు లేరు | | 3491
అతఁడేమిసేసినా మాకదే గురి| మతిలో నాతఁడుండఁగా మాయలు మాకేఁటికి||4013
అతడే నన్నందుకుగా అట్టె కూరిమి గొసరీ| యీతలనాతల నీవే యెడమాట లాడేవా||21084
ఆతడితడా వెన్న లంతట దొంగిలినాడు|యేతులకు మద్దులు రెండిల దోసిలినాడు|| 4006
అతని నమ్మలేరల్పమతులు భువి | నతదాద్యుడు పరమాత్ముడు | | 3533
అవధారు రఘుపతి యందరిని జిత్తగించు | యివల నిండె గొలువిదె నడె సముఖా | | 3492
భావములోనా బాహ్యము నందును | గోవింద గోవింద యని కొలువరో మనసా | | 3561
భావించువారల పాలి భాగ్యమిత | డావల నీవల నంతర్యామి | | 4019
భావించరో వేదములు పలికేటి వునికి| జీవులు బ్రహ్మనందముఁజెందేటి వునికి||4025
బ్రహ్మాదులకు నిదె పరచింత | బ్రహ్మగన్న తండ్రియైన పరమాత్మచింత | | 4048
చదివి బతుకరో సర్వజనులు మీరు | కదిసి నారాయణాష్టాక్షర మిదియె | | 4033
చేకొని కొలువరో శ్రీ నరసింహము | శ్రికరమగునిదె శ్రి నరసింహము | | 3567
చేరి యశోదకు శిశువితడు | ధారుణి బ్రహ్మకు దండ్రియు నితడు | | 3485
దైవంబవు కర్తవు నీవే హరి | యీవల నావల నెవ్వడనయ్యా | | 3439
దనుజులు గనిరి తత్వమిది | వనజాక్షుని కృప వసించనేలా | | 3529
దేవా నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో|శ్రీవిభుడ నీవే కాదా చిత్తము లోనయ్యా|| 3422
దేవ శిఖామణివి దిష్టదైవమవు నీవు | యీవల నీ బంట నాకు నెదిరింకనేది | | 3418
దీనుడ నేను దేవుడవు నీవు | నీ నిజమహిమే నెరపుటగాకా | | 3474
ఏ తపములు నేల యేదానములు నేల-శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము|| 4068
ఏమని నుతింతు నేను ఇందిరానాయక నీవు | కామించి కోరినవారి కల్పలతవు | | 3508
ఏమని పొగుడుదు నిట్టి నీ గుణము | యీ మహిమకు బ్రతి యితరులు గలరా | | 4017
ఎంచి సేయు పనులికలేవు | కొంచక యాతని గొలుచుటే కలది | | 4050
ఎందరు గలిగిన నితనిలోనే | ముందు వెనకలను ముఖ్యంబితడే | | 3554
ఏమి నిద్దిరించేవు యెందాఁకాను| కామించి బ్రహ్మదులెల్లఁ గాచుకున్నా రిదివో||3484
ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు | యిత్తల నేగివచ్చీని యిందిరానాధుడు | | 4031
ఘనుడాతడే మము గాచుగాక హరి | అనిశము నేమిక నతనికె శరణు | | 4022
గోనెలె కొత్తలు కోడలెప్పటివి | నానిన లోహము నయమయ్యీనా | | 4060
గోవింద దాసులమై కొన కెక్కుదము గాక వేవేలు విధులు నమ్మి వెత బడగలమా | | 3549
హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా|తరవాత నామోము తప్పకిటు చూడు || 3543
హరి నీవాఁడనే కానా ఆదికాలమున నేను| గరిమ నీమాయలోనే కలగంటిఁగాక||4044
హీనాధికములింక నేడ నున్నవో కాని | ఆనిన దాస్యము పొత్తు అందరికి నొకటే | | 4043
ఇదియే సులభం బిందరికి | కదియగ వసమా కరుణనే కాక | | 4038
ఇహపర సాధనమిది యొకటే | సహజపు మురారి సంకీర్తన నొకటే | | 4016
ఇహపరములకును యిది సుఖము | సహజావస్థే జరగేటి సుఖము | | 3545
ఇందరు నీకొక్క సరి యెక్కువ తక్కువ లేదు|చెంది నీ సుద్దులు యేమి చిత్రమో కాని||4008
ఇందునే తుది పదమెక్కి రిందరును | మందరధర నీ మహిమిదివో | | 3548
ఇన్నియు చదువనేల యింతా వెదకనేల | కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి | | 4064
ఇతరమేదియు లేదు యెఱుగమింతే కాని | రతికెక్కే పనులెల్లా రామచంద్రుడే పో | | 4011
ఇతరుల నడుగము యితడే మాదాత | యితని యీవి వొరు లియ్యగ గలరా | | 3526
జోజో యని మీరు జోలబాడరో | సాజపు జయంతి సఫలమిందరికి | | 3461
కడవరాదు హరి ఘనమాయ తెగి | విడువగరాదు వేసరరాదు | | 3496
కదిరి నృసింహుడు కంభమున వెడలె | విదితముగా సేవించరో మునులు | | 4032
కలదు తిరు మంత్రము కలదిహ పరము | కలిమి గలుగు మాకు గడమే లేదు | | 3531
కలశాపురము కాడ గంధపుమాకుల నీడ | నలరేవు మేలుమేలు హనుమంతరాయ | | 3521
కంభమున వెడలి ఘన నరసింహము | కుంభిని హిరణ్యు గూలిచెను | | 3506
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ | తెట్టెలాయ మహిమలే తిరుమలకొండ | | 3471
కొలిచినవారల కొంగుపైడితడు | బలిమి దారక బ్రహ్మమీతడు | | 3419
కోనేటిదరుల గనుగొనరో మూడుదేరులు | నానా దేవతలారా నరులాల మీరు | | 3517
మాదురితములు వాపి మమ్ముగాచు అరుదా | శ్రీదేవిరమణుడా శ్రీవేంకటేసుడా||3434
మనసొకటి కోరికలు మాలు గలుపుచు నుండు| తనిసితే నదియ పరతత్త్వమై నిలుచు ||3426
మాయామోహము మానదిది | శ్రీయచ్చ్యుత నీ చిత్తమే కలది | | 3566
మెచ్చుల దంపతులార మీరేగతి | మెచ్చితి నిన్నిట మిమ్ము మెరసె మీ చేతలు || 3438
మొదలి వేల్ప మా మొఱ యాలించవే | యెదుట గావు మము నిదివో దేవా | | 4036
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు | తిద్దరాని మహిమల దేవకీసుతుడు | | 3577
మునుల తపమునదె మూలభూతియదె | వనజాక్షుడే గతి వెలసినను | | 3480
నాకు నాకు సిగ్గయ్యీని నన్ను జూచుకొంటేను | చేకొని నీవే మన్నించ జెయ్యొగ్గే గాని | | 4002
నమిత దేవం భజే నారసింహం | సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం | | 3514
నానాభరణముల నరసింహ | పూనిన ప్రతాపముల నరసింహ | |3513
నానాటి బదుకు నాటకము | కానక కన్నది కైవల్యము | | 3576
నేనేమి సేయుదును నిన్ను బో వివేకము|శ్రీనాధు మహిమలు చిమ్మి రేచగాను||4053
నేరుపు నతడే నేరమి నతడే|భారమెల్ల నాతడే పనిలేదు మాకు||3476
నిజమో కల్లో నిమిశములోననే | భజించువారల భాగ్యము కొలది | | 4004
నీవెటు దలచిన నిఖిలము నట్టౌ | యేవల స్వతంత్రమింతానీది | | 3575
ఓహో నిలిచిన దొకటిదియే | శ్రీహరి సాకార చింతనము | | 3564
ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు | తక్కిన తలపులు తప్పు దెరువులు | | 3563
పాడేము మేము పరమాత్మ నిన్నును | వేడుక ముప్పదిరెండువేలల రాగాలను | | 3467
పొందినవెల్లా భోగ్యములే | అందరిలో నిఁక ననుమానమేలా||3441
పుట్టుగులు నొక్కటే పుణ్యపపములే వేరు| యెట్టు సేసినాఁ జేసీ నేమి సేయవచ్చును||3550
రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు| యేమిసేసేవిక్కడ నీయిరవుకే పదవే|| 3432
సకలము చదివిన శాస్త్రము లెఱిగిన | శుక ధ్రువాదు లిటు చూపినది | | 3488
సంసారమే మేలు సకలజనులకును|కంసాంతకుని భక్తి గలిగితే మేలు|| 3447
శరణమాతనికే సర్వభావాల|యిరవై మమ్ము రక్షించ నీశ్వరుడే యెఱుగు|| 4034
శరణు కపీశ్వర శరణం బనిలజ | సరవి నెంచ నీసరి యికవేరీ | | 3421
శరణు శరణు రామచంద్ర నరేంద్రా | సరి మమ్ముగావు రామచంద్ర నరేంద్రా | | 3505
సేవించి చేకొన్నవారిచేతిభాగ్యము| వేవేగ రారో రక్షించీ విష్ణుఁడీడను||3511
సీతాసమేత రామ శ్రీరామ | రాతి నాతి జేసిన శ్రీరామ రామ | | 3516
సౌమిత్రి సహోదర దశరధ రామా | చేముంచి గుత్తిలో వెలసిన రఘురామా | | 3499
శ్రీహరి నిత్యశేషగిరీశ | మోహనాకార ముకుంద నమో | | 3527
శ్రీపతి యొకడే శరణము మాకును | తేప యీతడే మరి తెరగేది | | 3573
తప్పులెంచకిక దరి చేర్చవయ్యా | చెప్పనేల నీ చిత్తమయ్యా | | 3435
తెలిసినవారికి దేవుడితడే|నలవని దుష్టుల వాదములేలా|| 3480
త్రిజగముల నెరుగు దేవదేవుడు | అనుజుని జనకుడైన ఆదినారాయణుడు | | 3523
వద్దిక నోపము వట్టిస్వతంత్రము| వొద్దిక శాంతితో నుండేమయ్యా||3454
వెదకవో చిత్తమా వివేకించి నీవు|అదన దదియ్య సేవ అంతకంటే మేలు || 3415
వేదము దీర్చదు వేరే శాస్త్రములు | యేదియు దీర్చదు యిది నీ మాయా | | 3565
విచ్చేయవయ్యా వెంకటాచలము పొంత | కచ్చుగా నేమున్నచోటి కచ్యుత నారాయణా | | 3433
విడువవో మాయా విష్ణువధీనము | వాడలిది నీకెందు నునికే లేదు | |3424
విజయపుటమ్ము వేసె వేంకటేశుడు | విజయుని సఖుడు యీవేదమూరితి | | 3472
వింటిమి నీకతలు కంటిమి నీమాయలు | బంటులమచ్యుత నీపాలి వారమయ్యా | | 3546
విశ్వమెల్ల నీ విరాడ్రూపము| శాశ్వతహరి నీశరణులము|| 3530
విశ్వాత్మ నీకంటె వేరేమియుగాన | ఐశ్వర్యమెల్ల నీయతివ చందములే | | 3544
యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను | యజ్ఞాది ఫలరూపమిటు నీవై వుండవే | | 4045