Register | Login
ANNAMAYYA SANKEERTHANALU 900 - 1000
Sorry, your browser does not support HTML5 audio.
అబ్బురంపు శిశువు ఆకుమీద శిశువు | దొబ్బుడు రోల శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి | | 5220
అచ్చపురాల యమున లోపల|ఇచ్చగించి భుజియించితి కృష్ణా|| 4646-సారంగ
అదె చూడరయ్య పెద్ద హనుమంతుని | వొదిగొని దేవతలు గొని యాడేరయ్య | | 4509-బౌళి
అదె లంక సాధించె నవని భారము దించె | విదితమై ప్రతాపము వెలయించె నితడు | | 4514-కీరవాణి
ఆదిమూర్తి యీతడు ప్రహ్లాదవరదుడు|యేదెస జూచినా దానె యీతడిదె దేవుడు|| 4524
ఆదిపురుషా అఖిలాంతరంగా-భూదేవతా రమణ భోగీంద్రశయణా|| 4637
అహో సురత విహరోయం | సహజ పరాజయ శంకా నాస్తి | | 5078
అలమేలుమంగ నీవభినవ రూపము | జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా | | 5160
అలరులు కురియగ నాడెనదె | అలకల గులుకుల నలమేల్మంగ | | 5024
అందరి వశమా హరి నెరుగ | కందువగు నొకడు గాని యెఱగడు | | 4603- శుద్ధసారంగ
ఆనబెట్టుదువు నీవప్పటి నానోరణచి వోరి | నీ నిజానకు నాతో నేడైన మానరా | | 5222
అన్ని విభవముల అతడితడు | కన్నులు వేవేలుగల ఘనుడితడు | | 4623
అన్నిటా దాము నతిశయులే|యెన్నగ నధికులె యెసగగను|| 4375
అప్పటియెండ చెమటలట్టే వుండీనా|నెప్పుదప్ప బొంకేవు నే నెఱంగనా|| 5026
అయ్యో వీడు నన్నణకించీనే వీని|కొయ్యతనాలణచక కోపమేల తీరునే|| 5147
చక్కని తల్లికి చాంగుభళా తన | చక్కెరమోవికి చాంగుభళా | | 5107
చలిగాలి వేడేల చల్లీనె కప్పురపు | మలయజము తానేల మండీనే | | 5191
చాలు జాలును భోగసమయమున మైమఱపు | | పాలుపడునట యేటి బ్రదుకురా హరి | | 5045
చండ ప్రచండాది జయ విజయులున్ | అండ పూజించి హరి కటుగదా పూజ | | 4609
దొరెకగా పూజ కందువ పూజ నీ | విరహపు తనుతావి విరవాది పూజ | | 5095
ఏలే ఏలే మరదలా చాలు చాలు చాలును | చాలు నీ తోడి సరసంబు బావ | | 5163
ఎండలు రేయెండలుగా నిరువంక జూచువాడు | కొండలు గోట్లునయిన గుణములవాడు | | 5216
ఏమి సేయుదునమ్మ యిన్నియును నిటుగూడె | తామసపు బ్రేమ వేదన బాయనీదు | | 5113
ఎమొకో చిగురుటధరమున యెడనెడ కస్తూరి నిండెను | భామిని విభునికి వ్రాసిన పత్రిక కాదుగదా | | 5082
ఎపుడుగాని రాడో యెంత దడవాయె కాలి | చప్పుడాలకించి మతి జల్లు రనెనమ్మా | |5046
ఎటువంటి భోగి వీడెటువంటి జాణ | వటపత్రమున నున్నవాడా వీడు | | 5177
ఏవం దర్శయసి హితమతిరివ| కేవలంతే ప్రియసఖీవా తులసీ || 5167
గంధము పూసేవేలే కమ్మని మేన యీ | గంధము నీ మేని తావికంటె నెక్కుడా | | 5002
గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె | సిరులొసగీ జూడరో చింతామణి యీపె | | 4522
ఇదిగాక సౌభాగ్యమిది గాక తపము మఱి | యిదిగాక వైభవంబిక నొకటిగలదా | | 5017
ఇందిరకు నురము మీదిచ్చినవాడు | విందువలె హరి యిందు విచ్చేసేనాడు | | 4670
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి | కన్నె నీరాశి కూటమి గలిగిన రాశి | | 5143
ఈతడే హరుడు యీతడే యజుడు | ఈతనికి నీ చేతలెంత ఘనమటుగాన | | 4647
ఇతడే పరబ్రహ్మమిదియే రామకధ | శతకోటి విస్తరము సర్వ పుణ్యఫలము | | 4519
ఈతని మహిమలు యెంతని చెప్పెద | చేతుల మొక్కెద జెలగుచు నేను | | 4527
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని | పట్టి తెచ్చి పొట్టనిండ బాలు పోయరే | | 5148
ఇట్టి సంసారికేదియు లేదాయ | తట్టిపడుటే కాని దరి చేరలేదు | | 4626
జానామ్యహంతే సరసలీలాం| నానావిధ కపటనాటక సఖత్వమ్||5135
జయము జయము ఇక జనులాల | భయములు వాసెను బ్రదికితిమిపుడు | | 4512
జయము మనది వనచరులాల | రయమున దర్మదారలు తుత్తుతూ | | 4517
కలలోనే యిరువురము నలిగి వేగ | కలయనుచు దెలిసి నిను కౌగలించితిరా | | 5021
కాలమెల్లా మోసపోవు కానియ్యరా కల | కాలమెల్లా జరపేవు కానియ్యరా | |5051
కలియుగంబునకు కలదిదియే | వెలసిన పంచమవేదమే కలిగె | | 4660
కలుషపు చీకటి గలుగగను|వెలుగు లోకముల వెలసిన యట్లు || 4647
కందర్పజనక గరుడగమన | నంద గోపాత్మజా నమో నమో | | 4605
కంటి అఖిలాండకర్త నధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి | | 4658
కంటిమినేడిదె గరుడాచలపతి | యింటి వేలుపగు యీశ్వరుడితడు | | 4504
కప్పురమునకు గప్పురమై | చిప్పిలుదాని మించె నితడు | | 4607
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు | కుల స్వామికిని గొబ్బిళ్ళో | | 5098
కొలనిలోన మును గోపికలు | మొలక నవ్వులతో మొక్కిరి నీకు | | 5214
కొమ్మ తన ముత్యాన కొంగుజారగ బగటు | కుమ్మరింపుచు దెచ్చుకొన్నదీ వలపు | | 5074
కోవిల పలుకదు కొమ్మావి లతల | దైవిక మిదివో తలకిందాయ | | 5044
కులుకక నడవరో కొమ్మలాల|జలజలన రాలీని జాజులు మాయమ్మకు|| 5073
కుందనంపుమై గొల్లెత తా | నెందును బుట్టని యేతరి జాతి | | 5092
లలిత లావణ్య విలాసముతోడ | నెలత ధన్యత గలిగె నేటి తోడ | | 5130
మానరే మాయలు మగువలు నే | గాను కాననుచు గనలీ శిశువు | | 5215-అభేరి
మాయలకగపడి మతిగెడి ప్రాణులు | రోయదలచియును రోయగలేరు | | 4604
మోహము సేయించుకొని మురిసేవు నీ | సాహసము లేదురా చదురాలికెపుడు | | 5071
ముదమలర కాలముల మీరిటు మోసపోక|హృదయమలర భజింపరో మీరిటు ధనుర్మాసముల విధులన్|4645
మూసిన ముత్యానికేలే మొరగులు | ఆసల చిత్తానికేలే అలవోకలు | | 5125
నాకు జెప్పరే వలపు నలుపో తెలుపో | నూకి పోవగరాదు నుయ్యో కొండో | | 5193
నందకధర నందగోపనందన | కందర్పజనక కరుణాత్మన్ | | 4666
నారాయణతే నమో నమో | నారద సన్నుత నమో నమో | | 4632
నారాయణుని శ్రీనామమిది | కోరిన వరాలిచ్చీ గోవో మనసా | | 4373
నెయ్యములెల్లో నేరేళ్ళో | వొయ్యన వూరెడి వువ్విళ్ళో | | 5179
నిద్దిరించి బాలజలనిధివలెనే | ఒద్దిక శ్రీరమణునికి నొత్తరే పాదములు | ఉయ్యాల జంపాల | | 4639
నిక్కమటే యీమాట నిజమనేవు | నిక్కము గాక బొంకనేర్తుమా బాలుడా | | 5105
నీవు తురగము మీద నేర్పు మెరయ|వేవేలు రూపులై వెదచల్లి తపుడు ||5210
ఒఱపో మెఱుపో వొయ్యారమో నీకు | వెఱుతుమయ్య గోవిందుడా | | 5129
ఓయమ్మ ఎట్టుసేసె నొకటొకటే | మాయలెల్ల జేసినాడు మరి యింకనెట్టో | | 4676
పాడైన యెరుకతో బంధ మోక్షము లొక్క | గాడిగట్టుట తెలివిగానకే కాదా | | 4616
పాల జలనిధిలో బాయని | నీలవర్ణుడవట నీవా యిపుడు | | 4634
పలుకుదేనియలను పారమీయ్యవే | అలరు వాసనల నీ యధరబింబానకు | | 5221
పలుమరు వుట్ల పండుగను | చిలుకు చిడుక్కని చిందగను | | 5057
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు | పరగి నానావిద్యల బలవంతుడు | |4528
పెట్టని కోటిందరికి బెండ్లికొడుకు బొమ్మ | బెట్టె నసురులకెల్ల బెండ్లికొడుకు | | 5186
పిడికిట తలబ్రాల పెండ్లికూతురు కొంత|పెడమరలి నవ్వీనే పెండ్లికూతురు|| 5185
పొద్దిక నెన్నడు వొడచునో పోయిన చెలి రాదాయను | నిదురగంటికి దోపదు నిమిషంబొక యేడు | | 5138
పొందెఱుగుదునందువు భోగినందువు నీ | యందరు సతులకు నేనాకు మడిచిత్తునా | | 5065
పృధుల హేమ కౌపీనధరః| ప్రధితవటుర్మే బలం పాతు || 46+72
రాధామాధవ రతి చరితమితి | బోధావహం శ్రుతిభూషణం | | 5166
రాముడు లోకాభిరాముడు వీడిగో | వేమారు మొక్కుచు సేవించరో జనులు | | 4515
సకలం హే సఖి జానామి తత్ | ప్రకట విలాసం పరమం ధధసే | | 5022
సతి గర్వమిది నీతేజము గాదా| అతివఁ బ్రేమముతోడ నాదరించవయ్యా||5093
సింగారరాయనిఁ దిట్టీఁ జెంచెత వేలి-| వుంగరాలచేత నన్నొత్తకు నీవనచు||5146
శిఱుత నవ్వులవాడే శిన్నెకా వీడు | వెఱపెఱగడు సూడవే సిన్నెకా | |51281
శోభనమే శోభనమే | వైభవముల పావనమూర్తికి | | 5018
సులభము యిదియే చూచిన దుర్లభమిదే | అలరు సుజ్ఞానులకు అజ్ఞానులకు | | 4512
తమ్ములాల అన్నలాల తల్లులాల నే | నెమ్మనపు హరిబాసి నిలువనేనికను | | 5099
తరుణి నీయలుక కెంతటి దింతి నీవేళ|గరుణించగద వేంకటశైలనాధా||5070
తవమాం ద్రష్టుం దయాస్తివా| త్రివిధైర్పునాని తే నామాని || 5114
తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగె గన | చెల్లుబడి నూగీని శ్రీరంగ శిశువు | | 4601
త్వమేవ శరణం త్వమేవమే| భ్రమణం ప్రసరతి ఫణీంద్రశయన|| 4632
ఉగ్గు వెట్టరే ఓయమ్మా చె | య్యొగ్గీనిదే శిశువోయమ్మా | | 5097
ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు | గారవంబులేని ప్రియము కదియనేటికే | | 5055
వద్దే గొల్లెత వదలకువే నీ | ముద్దు మాటలకు మొక్కేమయ్యా | | 5061
వలపారగించవమ్మ వనిత నీ | యలుక చిత్తమున కాకలి వేసినది | | 5025
వెన్నముద్ద కృష్ణుడు వేవేల చేతలవాడు | పిన్నవాడై వున్నవాడు బిరుదైన బాలుడు | | 4529
వినరయ్య నరసింహ విజయము జనులాల | అనిశము సంపదలు నాయువు నొసగును | | 4513
వినుడిదె రఘుపతి విజయములు | పనుపడి రాక్షస బాధ లుడిగెను | | 4518